Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » చరణ్ జిమ్మిక్కులు బాలయ్య అభిమానులకు తెలియవా ?

చరణ్ జిమ్మిక్కులు బాలయ్య అభిమానులకు తెలియవా ?

  • January 4, 2017 / 10:27 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చరణ్ జిమ్మిక్కులు బాలయ్య అభిమానులకు తెలియవా ?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తండ్రి చిరంజీవి నుంచి నటనలో పాఠాలు నేర్చుకున్నాడో లేదో తెలియదు కానీ, మేనమామ అల్లు అరవింద్ నుంచి బిజినెస్ ట్రిక్కులు బాగానే ఒంటపట్టించుకున్నాడని ఫిల్మ్ నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. మామ కంటే బాగా మాట్లాడుతున్నాడని అభినందిస్తున్నారు. ఇంతకీ ఏమి చేసాడనే కదా.. మీ అనుమానం. అందులోకే వెళ్దాము. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లో వి.వి.వినాయక్ దర్శకత్వంలో తాను నిర్మించిన మెగాస్టార్ మూవీ ఖైదీ నెంబర్ 150 రిలీజ్ డేట్ ఖరారు చేస్తూ చరణ్ ఇచ్చిన కలరింగ్ ఓ రేంజ్ లో ఉందని టాలీవుడ్ వర్గాలు విమర్శిస్తున్నాయి. నందమూరి బాలకృష్ణ చిత్రం కోసమే తమ చిత్రాన్ని జనవరి 11 న రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు.

బాలయ్య వందో చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి విడుదలయ్యే రోజు ఖైదీ నంబర్ 150 రిలీజ్ వద్దని తన తండ్రి చిరంజీవి చెప్పడంతో ఒకరోజు ముందుగా రిలీజ్ చేస్తున్నామని చరణ్ వివరించారు. బాలయ్యకు అంతగా మేలు చేసేవారైతే రెండు రోజులు తర్వాత  రిలీజ్ చేసుకోవాలి గాని ముందు రిలీజ్ చేయటమేంటని సినీ పండితులు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే  ఏ చిత్రం ముందు రిలీజ్ అయితే దానికి ఫస్ట్ డే కలక్షన్ భారీగా ఉంటుంది. దాని తర్వాత వచ్చే చిత్రంపై ఆ ప్రభావం ఉంటుంది. అందుకే తెలివిగా చిరు సినిమాను బాలయ్య చిత్రం కంటే ముందుగా తీసుకొస్తూ.. అది బాలయ్య కోసమేనంటూ నందమూరి అభిమానులకు చరణ్ క్రీమ్ బిస్కెట్ వేశారని చెబుతున్నారు. చరణ్ జిమ్మిక్కులు బాలయ్య అభిమానులకు తెలియవా? అంటూ సందేహాన్ని వ్యక్తం చేశారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kajal Aggarwal
  • #Balakrishna
  • #Chiranjeevi 150 Film
  • #Director Krish
  • #DSP

Also Read

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

related news

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

trending news

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

7 hours ago
Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

8 hours ago
Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

8 hours ago
Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

18 hours ago

latest news

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

15 hours ago
Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

1 day ago
Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

1 day ago
Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

2 days ago
Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version