Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ప్రభాస్ పాన్ వరల్డ్ సినిమా కోసం విలన్ గా స్టార్ హీరో.. వర్కౌట్ అవుతుందా?

ప్రభాస్ పాన్ వరల్డ్ సినిమా కోసం విలన్ గా స్టార్ హీరో.. వర్కౌట్ అవుతుందా?

  • May 6, 2020 / 05:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రభాస్ పాన్ వరల్డ్ సినిమా కోసం విలన్ గా స్టార్ హీరో.. వర్కౌట్ అవుతుందా?

ఇప్పుడు తన 20 వ చిత్రాన్ని రాధా కృష్ణ కుమార్ డైరెక్షన్లో చేస్తున్నాడు ప్రభాస్. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యాక నాగ్ అశ్విన్ డైరెక్షన్లో పాన్ వరల్డ్ చిత్రాన్ని చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా 400 కోట్లు బడ్జెట్ ను కేటాయిస్తున్నారట నిర్మాత అశ్వినీ దత్. అంటే ‘ఆర్.ఆర్.ఆర్’ కు మించి అన్నమాట. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ అని… ఈ చిత్రంలో ప్రభాస్ ఒక సూపర్ నేచురల్ పవర్స్ ఉన్న హీరోగా కనిపిస్తాడని తెలుస్తుంది.

ఈ ప్రాజెక్ట్ కు సంబందించి పూర్తి స్క్రిప్ట్ కూడా రెడీ అయిపోయిందట. చాలా బాగా వచ్చిందని… హీరో ప్రభాస్ అలాగే నిర్మాత అశ్వినీ దత్ చెప్పారట. ఇక ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టెయ్యాలి అని దర్శకుడు నాగ్ అశ్విన్ భావిస్తున్నారని తెలుస్తుంది. ఎలాగూ లాక్ డౌన్ కాబట్టి… ఇప్పుడు షూటింగ్ లు కూడా ఏమీ లేవు కాబట్టి… సెలబ్రిటీలు అందరూ ఇళ్ళలోనే ఉంటున్నారు. ఇప్పుడైతేనే అందరి కాల్షీట్స్ బుక్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది అని వారు భావిస్తున్నట్టు తెలుస్తుంది.

Prabhas21

ఇక ఈ చిత్రంలో విలన్ గా అరవింద్ స్వామి ని ఎంచుకున్నట్టు సమాచారం. ఈ మధ్యే అరవింద్ స్వామి కి వీడియో కాల్ ద్వారా కథ వినిపించాడట దర్శకుడు నాగ్ అశ్విన్. అందుకు అరవింద స్వామి కూడా సానుకూలంగా స్పందించాడట. దాదాపు ఈయన ఖరారు అయినట్టే అని తెలుస్తుంది. గతంలో రాంచరణ్ – సురేంద్ర రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన ‘ధృవ’ చిత్రంలో కూడా అరవింద్ స్వామి స్టైలిష్ విలన్ గా నటించి మెప్పించాడు.

Most Recommended Video

అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Aravind Swamy
  • #Aswini Dutt
  • #Nag Aswin
  • #Prabhas

Also Read

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

trending news

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

8 hours ago
26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

22 hours ago
మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

23 hours ago
Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

24 hours ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

1 day ago

latest news

Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

41 mins ago
Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

2 hours ago
Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

4 hours ago
Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

19 hours ago
Jailer 2: ‘బ్రేకింగ్‌ బ్యాడ్‌’ రిఫరెన్సులేనా? లేక కథ అక్కడి నుండి తెచ్చారా?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version