Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » శ్రీదేవి కుమార్తె నటన చూడాలని ఆశపడుతున్న రామ్ చరణ్ తేజ్

శ్రీదేవి కుమార్తె నటన చూడాలని ఆశపడుతున్న రామ్ చరణ్ తేజ్

  • July 4, 2018 / 09:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శ్రీదేవి కుమార్తె నటన చూడాలని ఆశపడుతున్న రామ్ చరణ్ తేజ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ యాక్షన్ మూవీ చేస్తున్నారు. ఇక కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మాతగా సైరా నరసింహారెడ్డి సినిమా నిర్మిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ చిత్రం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో హీరోగా చేస్తున్న సంక్రాంతికి వస్తుండగా.. నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమా మార్చిలో రిలీజ్ కానుంది. అయితే ఈ రెండు సినిమాలకంటే ముందు అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటించిన దఢక్ మూవీ కోసం చరణ్ వెయిట్ చేస్తున్నారు. అందులో జాన్వీ నటన ఎలా ఉంటుందో చూడాలని రామ్ చరణ్ ఆశపడుతున్నారు. ఇది ఒక సినిమా అభిమానిగా కాకుండా, హీరోగా, నిర్మాతగానూ జాన్విని జడ్జ్ చేయనున్నారు.

గతంలో శ్రీదేవి, చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అలాగే శ్రీదేవి కూతురు జాన్వీ ని చెర్రీ సరసన నటింపచేయించాలని అప్పట్లో ప్రయత్నాలు జరిగాయి. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రానికి సీక్వెల్ చేయాలనీ నిర్మాత అశ్వినీదత్ శ్రేదేవిని అడిగి చూసారు. కానీ తన కూతురు స్టడీ పూర్తి చేయాలనీ శ్రీదేవి చెప్పడంతో ఆ ప్రాజక్ట్ పట్టాలెక్కలేదు. ఇప్పుడు దఢక్ తో ఎంట్రీ ఇస్తోంది ఈ మూవీ ఈనెల 20 న రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రంతో ప్రేక్షకుల మనసుదోచుకుంటే జూనియర్ అతిలోకసుందరిగా జాన్వీ సెలక్ట్ అయిపోయినట్లే. జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ మూవీ పనులు మొదలవడం ఖాయమని ఫిలింనగర్ వాసులు చెబుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhadak
  • #Dhadak Movie
  • #Dhadak Trailer Launch
  • #Jhanvi Kapoor
  • #Ram Charan

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

16 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

17 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

20 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

21 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version