Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Ram Cahran: హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన ఉపాసన.. మీ ఆశీర్వాదం పాపకు ఉండాలి!

Ram Cahran: హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన ఉపాసన.. మీ ఆశీర్వాదం పాపకు ఉండాలి!

  • June 23, 2023 / 06:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Cahran: హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన ఉపాసన.. మీ ఆశీర్వాదం పాపకు ఉండాలి!

మెగా కోడలు ఉపాసన జూన్ 20వ తేదీ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఉపాసన రాంచరణ్ దంపతులు తల్లిదండ్రులుగా మారడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇలా మూడు రోజుల పాటు హాస్పిటల్లోనే ఉన్నటువంటి ఉపాసన తన కుమార్తె ఆరోగ్యం బాగుందని వైద్యులు ప్రకటించడంతో నేడు ఉపాసన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ క్రమంలోనే రాంచరణ్ మొదటిసారి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. జూన్ 20 వ తేదీ ఉపాసన బిడ్డకు జన్మనిచ్చారు.

తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని తెలిసి డాక్టర్లు తనని డిశ్చార్జ్ చేశారు. ఇక హాస్పిటల్ లో వైద్యులు ఎంతో అద్భుతంగా ట్రీట్ చేశారని ఈయన అపోలో హాస్పిటల్ వైద్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నాము ఇప్పటికీ దేవుడు బ్లెస్సింగ్స్ మాపై ఉన్నాయని అందుకే మాకు పాప జన్మించిందని తెలిపారు. పాప క్షేమంగా ఉండాలని పాప మంచిగా ఉండాలని ఎంతో మంది అభిమానులు ప్రార్థించారు. ముందుగా అభిమానులందరికీ శ్రేయోభిలాషులకి కూడా ఈయన ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ ఆనంద సమయంలో ఇంతకన్నా ఎక్కువగా ఏమీ మాట్లాడలేకపోతున్నానని మా మంచి కోరిన అభిమానులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. అయితే మీడియా మిత్రులకు రాంచరణ్ ను ప్రశ్నిస్తూ పాపకు పేరు ఏం పెట్టాలని నిర్ణయించుకున్నారు అని అడగడంతో తనకు సాంప్రదాయాలు పెద్దగా తెలియవని 21వ రోజు పేరును తానే స్వయంగా అందరికీ చెబుతానని నేను ఉపాసన పేరు కూడా ఫిక్స్ అయ్యామని చరణ్ తెలిపారు.

మొదటిసారి పాపని ఎత్తుకోగానే మీకు ఎలా అనిపించింది అని ప్రశ్నించడంతో అందరి నాన్నలు ఎలా ఫీలవుతారో తను కూడా అలాగే ఫీల్ అయ్యానని తెలిపారు.ఇక పాప ఎవరి పోలికలతో ఉంది సార్ అంటూ ప్రశ్నించడంతో కచ్చితంగా నా పోలికలతోనే ఉన్నారని (Ram Cahran) చరణ్ ఈ సందర్భంగా తన కుమార్తె గురించి మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #charan
  • #Ram Charan
  • #Upasana
  • #Upasana Konidela

Also Read

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

related news

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

trending news

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

2 hours ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

2 hours ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

18 hours ago
Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

20 hours ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

22 hours ago

latest news

Naga Chaithanya: నాగచైతన్య 25వ సినిమా ఏది? చర్చలోకి ఇద్దరు దర్శకుల పేర్లు

Naga Chaithanya: నాగచైతన్య 25వ సినిమా ఏది? చర్చలోకి ఇద్దరు దర్శకుల పేర్లు

11 mins ago
Tumbbad 2: కాస్ట్‌లీగా మారిపోయిన ‘తుంబాడ్‌’ సీక్వెల్‌.. స్టార్‌ హీరోయిన్‌ ఎంట్రీ

Tumbbad 2: కాస్ట్‌లీగా మారిపోయిన ‘తుంబాడ్‌’ సీక్వెల్‌.. స్టార్‌ హీరోయిన్‌ ఎంట్రీ

1 hour ago
లెజెండరీ నటుడు మృతి!

లెజెండరీ నటుడు మృతి!

1 hour ago
Varalaxmi Sarathkumar : సీఎం విజయ్‌ను కలిసిన వరలక్ష్మి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Varalaxmi Sarathkumar : సీఎం విజయ్‌ను కలిసిన వరలక్ష్మి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2 hours ago
Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version