Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » మరో స్టార్ దర్శకుడితో మెగా పవర్ స్టార్

మరో స్టార్ దర్శకుడితో మెగా పవర్ స్టార్

  • January 15, 2021 / 06:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మరో స్టార్ దర్శకుడితో మెగా పవర్ స్టార్

RRR సినిమాతో పాటు ఆచార్య సినిమాతో బిజీగా ఉన్న మెగా పవర్ స్టార్ ఆ తరువాత ఎవరితో వర్క్ చేస్తారు అనేది హాట్ టాపిక్ గా మారుతోంది. ఒక విధంగా చర్చల్లో చాలా ప్రాజెక్టులు ఉన్నప్పటికీ ఇంకా ఏది ఫైనల్ కాలేదు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే త్రివిక్రమ్ ను లైన్ లో పెట్టగా ఆ తరువాత KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో వర్క్ చేసే ఛాన్స్ ఉన్నట్లు ఎప్పుడో క్లారిటీ వచ్చేసింది.

ఇక రామ్ చరణ్ మాత్రం అఫీషియల్ గా ఎలాంటి సినిమాలను ఎనౌన్స్ చేయలేదు. కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో వర్క్ చేసే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ కూడా వస్తోంది. అలాగే ఛలో డైరెక్టర్ వెంకీ కుడుములతో కూడా ఉండవచ్చని అంటున్నారు. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా లైన్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ తో ఒక సినిమా చేస్తున్న త్రివిక్రమ్ ఆ తరువాత రామ్ చరణ్ తోనే సినిమాను సెట్స్ పైకి తెచ్చే అవకాశం ఉందట.

మెయిన్ కథను సెట్ చేసుకున్న మాటల మాంత్రికుడు వీలైనంత త్వరగా స్క్రిప్ట్ పనులను పూర్తి చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ ఏడాది చివరలోనే వీరి ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉందట. మరి ఈ రూమర్స్ ఎంతవరకు నిజమవుతాయో చూడాలి. రామ్ చరణ్ జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో కూడా వర్క్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #charan
  • #Lokesh Kangaraj
  • #Ram Charan
  • #Trivikram Srinivas

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

2 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

7 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

7 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

9 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

5 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

6 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version