కొత్త హీరోయిన్ ని ముద్దులతో నలిపేసిన సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ…!

వంద చెత్త సినిమాలు తీసినా…101 వ సినిమాకు కూడా ప్రేక్షకులు వచ్చేలా చేసుకోగల ఘనుడు రామ్ గోపాల్ వర్మ. సినిమా మేకింగ్ కోసం 5 శాతం బుర్ర వాడుతున్న వర్మ, 95 శాతం దాని పబ్లిసిటీ కి వాడేస్తున్నాడు. కొన్నాళ్లుగా వర్మ తీస్తున్న ఒక్క సినిమాకు పాజిటివ్ టాక్ రాలేదు. కానీ ఆయన ప్రతి సినిమాకు మినిమమ్ వసూళ్లు దక్కుతున్నాయి. 10 రూపాయలతో సినిమా తెరకెక్కించి, తన పాపులారిటీ, పబ్లిసిటీ తెలివితేటలతో 100 సంపాదిస్తున్నాడు వర్మ. ఈజీ మనీకి అలవాటు పడిన వర్మ ఆ పంథా వదలడం లేదు. క్లైమాక్స్ మూవీ చెత్తగా ఉందని పెదవి విరిచిన ప్రేక్షకులు 200 రూపాయలు చెల్లింది, నganam మూవీ చూశారు. ఈ రెండు చిత్రాలు వర్మకు భారీ లాభాలు తెచ్చిపెట్టాయి. ఆ స్పూర్తితో థ్రిల్లర్ అనే మరో మూవీని వర్మ ప్రారంభించారు.

నganam చిత్రంలో క్యాస్టూమ్ డిజైనర్ శ్రీ రాపాకను హీరోయిన్‌గా పరిచయంచేసిన వర్మ మూడు రోజుల క్రితం అప్సర రాణి అనే మరో కొత్త యువతిని పరిచయం చేసాడు. ఆమెతో థ్రిల్లర్ అనే ఓ చిత్రం తెరకెక్కిస్తున్నట్లు చెప్పాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ మొదలైంది. ఐతే అప్సర రాణి కొత్త అమ్మాయి కాదు. ఈ హీరోయిన్ అసలు పేరు అంకిత మహారాణా. 4 లెటర్స్ , ఉల్లాల్లా ఉల్లాల్లా అనే రెండు తెలుగు సినిమాల్లో నటించింది. ఆ సినిమాలు అంతగా ఆడకపోవడంతో ఎవ్వరికి పెద్దగా ఈమె గుర్తు లేదు. దీనితో వర్మ ఈ హీరోయిన్ ని ట్విట్టర్ ద్వారా అప్సరా రాణిగా పరిచయం చేశాడు. ఆమె హాot హాot ఫోటోలు సోషల్ మీడియాలో హాot టాపిక్ కాగా రోజుల వ్యవధిలో వేల ఫాలోవర్లు వచ్చి చేరారు.

ఇక ఈ హీరోయిన్ తో వర్మ సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏకంగా అప్సరా రాణిని ముద్దు పెట్టుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకున్నారు. థ్రిల్లర్ ఆన్ స్క్రీన్ రొమాన్స్ సంగతి ఎలా ఉన్నా..ఆఫ్ స్క్రీన్ లో డైరెక్టర్ గా వర్మ రొమాన్స్ ఎక్కువైపోయింది. ఇక ఈ ఫోటోలను చూసిన నెటిజెన్స్ వర్మ అదృష్టవంతుడు అంటున్నారు. కొందరు ఆయన్ని ఎప్పటిలాగే అసహ్యించుకుంటున్నారు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

Most Recommended Video

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus