Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Ram Pothineni in Romantic movie: కొడుకు సినిమా కోసం అందరినీ వాడేసిన పూరి!

Ram Pothineni in Romantic movie: కొడుకు సినిమా కోసం అందరినీ వాడేసిన పూరి!

  • October 29, 2021 / 10:16 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Pothineni in Romantic movie: కొడుకు సినిమా కోసం అందరినీ వాడేసిన పూరి!

ఎలాగైనా కొడుకుకి సరైన హిట్‌ ఇవ్వాలని పూరి జగన్నాథ్‌ గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు. సినిమా నిర్మాణంలో అన్ని రకాలు పూరి జగన్నాథ్‌ సాయం చేశారని చెబుతున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ఇప్పుడు ప్రచారంలోనూ టాలీవుడ్‌ లీడింగ్‌ పీపుల్‌ను తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో పూరి అండ్‌ సన్‌కి ఇస్మార్ట్‌ రామ్‌ కూడా సాయం చేశాడని టాక్‌. అవును ఆకాశ్‌ని ఓ హిట్‌ వాడిని చేయడం కోసం రామ్‌ కూడా ఓ చేయేశాడట. ‘రొమాంటిక్‌’ ప్రచారం కోసం ఇప్పటికే ప్రభాస్‌ తన ప్రేమ చూపించాడు.

ఆకాశ్‌, హీరోయిన్‌ కేతిక శర్మను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశాడు డార్లింగ్‌. ఇప్పుడు ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో డార్లింగ్‌ పంచ్‌లకు నవ్వులే నవ్వులు. ఇప్పుడు ఈ సినిమా గురించి మరో ఆసక్తికర విషయం బయటికొచ్చింది. అదే రామ్‌ నటించాడనే మ్యాటచ్‌. ఇన్నాళ్లూ దాచిన విషయం ఇప్పుడు బయటికొచ్చింది. ‘రొమాంటిక్‌’లో ఓ మాస్‌ మసాలా పాట ఉందట. అందులో ఆకాశ్‌తో పాటు రామ్‌ కూడా కాలు కదిపాడట.

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ టైమ్‌లోనే ‘రొమాంటిక్‌’ కూడా షూటింగ్‌ జరుపుకున్న విషయం తెలిసిందే. అప్పుడు పూరి అండ్‌ కో. కి రామ్‌ బాగా దగ్గరయ్యాడు. ఆ అనుబంధంతోనే సినిమాతో కాసేపు మాస్‌ స్టెప్పులేసి అలరించాడని టాక్‌. మరి ఆ మాస్‌ ఏంటో శుక్రవారం థియేటర్లలో చూడాలి.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akash Puri
  • #CHARMME KAUR
  • #ketika sharma
  • #Puri Connects
  • #Puri Jagannadh

Also Read

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

related news

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

1 hour ago
Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

2 hours ago
Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

3 hours ago
Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

4 hours ago
Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

4 hours ago

latest news

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

1 day ago
Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version