Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Ram Prasad, Rashmi: కామెడీ పేరుతో అంతేసి మాటలు అనడమా కరెక్టేనా?

Ram Prasad, Rashmi: కామెడీ పేరుతో అంతేసి మాటలు అనడమా కరెక్టేనా?

  • December 29, 2022 / 06:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Prasad, Rashmi: కామెడీ పేరుతో అంతేసి మాటలు అనడమా కరెక్టేనా?

టాలీవుడ్‌లో హాట్‌ యాంకర్‌ రష్మీకి తెలుగు సరిగ్గా రాదు. తెలుగు మాట్లాడుతుంది కానీ అది తెలుగులా ఉండదు. దీంతో ఆమెను ఈటీవీ షోల్లో కమెడియన్లే కాదు, ఇతర ఛానళ్ల నటులు కూడా ఏడిపిస్తుంటారు. అలా అని ఆమెకు మనోభావాలు ఉండవా? కోపం రాదా? అంటే వస్తుందనే చెప్పాలి. స్పోర్టివ్‌నెస్‌తో ఆ మాటల్ని పట్టించుకోకుండా ముందుకు సాగుతూ ఉంది. అలా ఉంది కదా అని ఆమెను నోటికొచ్చిన మాట అనేయొచ్చా?.. ఏంటిలా అడుగుతున్నాం అంటున్నారా? ఇటీవల వచ్చిన ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ప్రోమో చూస్తే తెలిసిపోతుంది.

న్యూ ఇయర్‌, స్కూల్‌ డేస్‌ అంటూ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఓ ఎపిసోడ్‌ ప్లాన్‌ చేశారు. అందులో ప్రధాన నటులు, యాంకర్‌ స్కూలు పిల్లల్లా మారిపోయి సందడి చేశారు. అమ్మాయిలు స్కర్ట్‌లు వేసుకుంటే, అబ్బాయిలు చెడ్డీలు వేసుకొని వచ్చారు. ఇదంతా పక్కనపెడితే.. ఎలాంటి డ్రెస్‌లో అయినా తన హాట్‌నెస్‌ తగ్గకుండా చూసుకునే రష్మి ఈ ఎపిసోడ్‌లోనూ కొనసాగించింది. యూనిఫామ్‌ ఆమెకు భలేగా కుదిరించి అని చెప్పాలి. అయితే ఆమెను చూసి రామ్‌ప్రసాద్‌, ఇమ్మాన్యుయేల్‌ చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

పోర్న్‌ రంగం గురించి ఐడియా ఉన్నవాళ్లకు మియా ఖలీఫా ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు రష్మీని రామ్‌ప్రసాద్‌ మియా ఖలీఫాతో పోల్చాడు. దీంతో ఆమె నవ్వుకుంది, పక్కనున్న ఇంద్రజ విసుక్కున్నారు. కానీ అభిమానులు మాత్రం ‘ఛీ ఇదేంటి.. ఇలా అనేశాడు’ అంటున్నారు. జోకులు వేయడానికి, కామెడీ చేయడానికి బాడీ షేమింగ్‌ చేయడం జబర్దస్త్‌ బ్యాచ్‌కు అలవాటు. అయితే దీని కోసం ఇలాంటి అడ్డదిడ్డమైన పోలికలు పెట్టడం మాత్రం సరికాదు అనేది నెటిజన్ల మాట.

అయితే ఇక్కడే ఓ డౌట్‌. రామ్‌ప్రసాద్‌ అంత మాట అన్నా.. రష్మీ చాలా స్పోర్టివ్‌గా నవ్వి ఊరుకుంది. అయితే ఎపిసోడ్‌లో ఈ మాట ఉంటుందా? ఎడిట్‌ చేస్తారా అనేది తెలియదు. కానీ ప్రోమోలో మాత్రం ఉంచారు. ఈ వార్త రాసే సమయానికి ప్రోమోలో ఆ పదం ఉంది.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Auto Ram Prasad
  • #Rashmi Gautham
  • #Sridevi Drama Company

Also Read

Suniel Narang: కామెంట్లు ఇబ్బంది పెట్టాయా? కామెంట్లు పడ్డొళ్లతో ఎందుకు అనా?

‘SSMB29’ : చియాన్ విక్రమ్ ప్లేస్ లో ఆ స్టార్ ను తీసుకున్నారా..!

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

Akhanda2 Thaandavam Teaser: పక్కా రూ.200 కోట్ల బొమ్మ..!

Bhairavam Collections: ‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

Karthik Dandu: ఘనంగా ‘విరూపాక్ష’ దర్శకుడి ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

related news

Mahesh Babu: అఖిల్ వెడ్డింగ్ రిసెప్షన్ మహేష్ వేసుకొచ్చిన టీ- షర్ట్ ధర ఎంతో తెలుసా?

Mahesh Babu: అఖిల్ వెడ్డింగ్ రిసెప్షన్ మహేష్ వేసుకొచ్చిన టీ- షర్ట్ ధర ఎంతో తెలుసా?

Suniel Narang: కామెంట్లు ఇబ్బంది పెట్టాయా? కామెంట్లు పడ్డొళ్లతో ఎందుకు అనా?

Suniel Narang: కామెంట్లు ఇబ్బంది పెట్టాయా? కామెంట్లు పడ్డొళ్లతో ఎందుకు అనా?

Rana Daggubati: సినిమాల్లో పని గంటల పంచాయితీ.. రానా ఏమన్నాడంటే?

Shobana: చెట్టు వెనక్కి వెళ్లి దుస్తులు మార్చుకోమన్నారు: సీనియర్‌ నటి ఆవేదన!

Shobana: చెట్టు వెనక్కి వెళ్లి దుస్తులు మార్చుకోమన్నారు: సీనియర్‌ నటి ఆవేదన!

‘SSMB29’ : చియాన్ విక్రమ్ ప్లేస్ లో ఆ స్టార్ ను తీసుకున్నారా..!

‘SSMB29’ : చియాన్ విక్రమ్ ప్లేస్ లో ఆ స్టార్ ను తీసుకున్నారా..!

AR Rahman: చరణ్ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న రెహమాన్.. ఏమైందంటే?

trending news

Suniel Narang: కామెంట్లు ఇబ్బంది పెట్టాయా? కామెంట్లు పడ్డొళ్లతో ఎందుకు అనా?

Suniel Narang: కామెంట్లు ఇబ్బంది పెట్టాయా? కామెంట్లు పడ్డొళ్లతో ఎందుకు అనా?

22 mins ago
‘SSMB29’ : చియాన్ విక్రమ్ ప్లేస్ లో ఆ స్టార్ ను తీసుకున్నారా..!

‘SSMB29’ : చియాన్ విక్రమ్ ప్లేస్ లో ఆ స్టార్ ను తీసుకున్నారా..!

1 hour ago
Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

16 hours ago
Akhanda2 Thaandavam Teaser: పక్కా రూ.200 కోట్ల బొమ్మ..!

Akhanda2 Thaandavam Teaser: పక్కా రూ.200 కోట్ల బొమ్మ..!

16 hours ago
Bhairavam Collections: ‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

Bhairavam Collections: ‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

18 hours ago

latest news

Nagarjuna: నాగార్జున స్పీడ్, ప్లానింగ్.. సూపర్ అబ్బా…!

Nagarjuna: నాగార్జున స్పీడ్, ప్లానింగ్.. సూపర్ అబ్బా…!

1 hour ago
Ram Charan, Trivikram: రామ్‌ చరణ్‌ – త్రివిక్రమ్‌ సినిమా నిర్మాత ఆ స్టార్‌ నిర్మాత వారసుడా?

19 hours ago
Housefull 5: ‘హౌస్ ఫుల్ 5’ బోల్డ్ కంటెంట్ పై విమర్శలు.. ఇప్పుడు బాలీవుడ్ పెద్దలు ఏమంటారు?

Srikanth, Allu Arjun: శ్రీకాంత్ క్షణం తీరిక లేకుండా బిజీగా ఉండాలని కోరుకున్న అల్లు అర్జున్.. ఎందుకంటే?

Thug Life Collections: ఈ ఓపెనింగ్స్ తో టార్గెట్ రీచ్ అవ్వడం కష్టమే..!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version