Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » హాట్ గా మారిన రామ్

హాట్ గా మారిన రామ్

  • March 23, 2017 / 09:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హాట్ గా మారిన రామ్

అల్లు అర్జున్, నితిన్, సునీల్, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్.. ఈ జాబితాలోకి కొత్తగా ఎనర్జటిక్ హీరో  రామ్ చేరారు. లవర్ బాయ్ గా మొన్నటి వరకు కనిపించిన రామ్ .. సిక్స్ ప్యాక్ క్లబ్ లో చేరారు. గత ఏడాది నేను శైలజ, హైపర్ చిత్రాలతో విజయాలను అందుకున్న ఈ యువహీరో బాడీని పెంచి హాట్ గా మారారు. ఆరు నెలలు పాటు కస్టపడి సిక్స్ ప్యాక్ బాడీని రప్పించినట్లు తెలిసింది. ఈ లుక్ ఎందుకోసమోనని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. నేను శైలజ చిత్రాన్ని తెరకెక్కించిన కిశోర్ తిరుమల దర్శకత్వంలో మళ్ళీ సినిమా చేయనున్నారు.

కథ డిమాండ్ బట్టి రామ్ సిక్స్ ప్యాక్ రప్పించారు. ఈ సినిమాని సొంత నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తుండడంతో ఎనర్జటిక్ హీరో  బాగా కష్టపడుతున్నారు. తన లుక్ ని ఈ రోజు ట్విట్టర్లో పోస్ట్ చేసి ఈ సినిమాపై అంచనాలు పెంచేశారు. రామ్ జోడీగా  అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ వివరాలను చిత్ర బృందం త్వరలో అధికారికంగా ప్రకటించనుంది.

Well, you gotta keep workin on somethin 😉 .. have a lovely weekend people! #love pic.twitter.com/JjoljFVWVt

— Ram Pothineni (@ramsayz) February 11, 2017

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anupama parameswaran
  • #Director Kishore Tirumala
  • #Hero Ram Movies
  • #Hyper Movie
  • #megha akash

Also Read

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

K-RAMP Collections: లాభాల బాట పట్టిన ‘K-RAMP’

Telusu Kada Collections: మొదటి వారం కనీసం 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇండస్ట్రీలో ఉంటాడు..కానీ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు

Akhanda 2 Thaandavam: ‘అఖండ 2’ బ్లాస్టింగ్ రోర్ రివ్యూ… ‘ఊహకు కూడా అందదు’

related news

Bison Review Telugu: బైసన్ సినిమా రివ్యూ & రేటింగ్!

డిజాస్టర్ సినిమాకు సీక్వెల్ కావాలంటున్న హీరో ఫ్యాన్స్

trending news

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

13 hours ago
Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

13 hours ago
K-RAMP Collections: లాభాల బాట పట్టిన ‘K-RAMP’

K-RAMP Collections: లాభాల బాట పట్టిన ‘K-RAMP’

14 hours ago
Telusu Kada Collections: మొదటి వారం కనీసం 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

Telusu Kada Collections: మొదటి వారం కనీసం 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

16 hours ago
పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇండస్ట్రీలో ఉంటాడు..కానీ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు

పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇండస్ట్రీలో ఉంటాడు..కానీ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు

16 hours ago

latest news

Rajamouli: రాజమౌళి మరో మ్యూజిక్ డైరెక్టర్ ను సిద్ధం చేస్తున్నట్లే..

17 hours ago
​Prabhas: ‘స్పిరిట్’ ట్యాగ్.. సందీప్ మార్క్ బిజినెస్ మైండ్‌సెట్!

18 hours ago
Rahul Sipligunj: రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి సందడి షురూ..ఫోటోలు వైరల్

19 hours ago
Bandla Ganesh: స్టార్ హీరోలకు దూరంగా బండ్ల గణేష్.. వాళ్ళే టార్గెట్ గా..!

21 hours ago
Spirit: బ్లాక్ బస్టర్ వైబ్స్ ఇచ్చిన ‘స్పిరిట్’ ఆడియో క్లిప్.. కథ పై కూడా హింట్ ఇచ్చేశారుగా

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version