Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Ramabanam Collections: ‘రామబాణం’ … మొదటి సోమవారం ఎలా కలెక్ట్ చేసిందంటే..?

Ramabanam Collections: ‘రామబాణం’ … మొదటి సోమవారం ఎలా కలెక్ట్ చేసిందంటే..?

  • May 9, 2023 / 03:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ramabanam Collections: ‘రామబాణం’ … మొదటి సోమవారం ఎలా కలెక్ట్ చేసిందంటే..?

‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి సూపర్ హిట్ల తర్వాత గోపీచంద్ హీరోగా శ్రీవాస్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రామబాణం’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్,వివేక్ కూచిభొట్ల కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. గోపీచంద్ సరసన డింపుల్ హయతి హీరోయిన్ గా నటించింది. ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ మే 5న రిలీజ్ అయిన ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్లు కూడా ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు.

వీకెండ్ ను ఏమాత్రం క్యాష్ చేసుకోలేకపోయిన ఈ మూవీ మొదటి సోమవారం మరింతగా డ్రాప్ అయ్యిందని చెప్పాలి. ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 1.00 cr
సీడెడ్ 0.45 cr
ఉత్తరాంధ్ర 0.37 cr
ఈస్ట్ 0.28 cr
వెస్ట్ 0.16 cr
గుంటూరు 0.21 cr
కృష్ణా 0.23 cr
నెల్లూరు 0.11 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 2.81 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.09 cr
ఓవర్సీస్ 0.10 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 3.00 cr (షేర్)

‘రామబాణం’ (Ramabanam) చిత్రానికి రూ.15.1 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.15.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.3 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు ఇంకో రూ.12.5 కోట్ల షేర్ ను రాబట్టాలి.

బ్యాడ్ టాక్ వల్ల ఈ మూవీ ఏమాత్రం క్యాష్ చేసుకోలేకపోయింది. బ్రేక్ ఈవెన్ అయితే కష్టమే. సమ్మర్ హాలిడేస్ అడ్వాంటేజ్ తో ఏమైనా కొంత రాబట్టుకుని డీసెంట్ షేర్స్ ను నమోదు చేస్తుందేమో చూడాలి.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dimple Hayathi
  • #Gopichand
  • #jagapathi babu
  • #Kushboo Sundar
  • #Ramabanam

Also Read

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

trending news

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

9 hours ago
Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

1 day ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

1 day ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

2 days ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

2 days ago

latest news

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

28 mins ago
Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

1 hour ago
H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

6 hours ago
Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

7 hours ago
Jana Nayagan: టీమ్‌ ఇండియా క్రికెటర్‌ని ‘జన నాయగన్‌’లోకి తీసుకుందాం అనుకున్నారట..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version