Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Ramcharan: ఆ కారణంతోనే సినిమా షూటింగులకు దూరంగా ఉన్న చరణ్!

Ramcharan: ఆ కారణంతోనే సినిమా షూటింగులకు దూరంగా ఉన్న చరణ్!

  • June 20, 2023 / 12:50 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ramcharan: ఆ కారణంతోనే సినిమా షూటింగులకు దూరంగా ఉన్న చరణ్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా ఈ చిత్రాన్ని వచ్చేయడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలన్న ఆలోచనలు నిర్మాత దిల్ రాజు ఉన్నారు. ఇక ఈ సినిమాలో ఈయన ద్విపాత్రాభినయంలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలన్న ఉద్దేశంతో శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకున్నారు.

అయితే గత నెల రోజులుగా రామ్ చరణ్ ఈ సినిమా షూటింగుకు దూరంగా ఉన్నారు.అయితే నెల రోజుల నుండి ఈ సినిమాకు దూరంగా ఉండటమే కాకుండా మరో రెండు నెలల వరకు ఈ సినిమా షూటింగుకు రాంచరణ్ బ్రేక్ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా రామ్ చరణ్ రెండు నెలల పాటు సినిమా షూటింగ్ కు విరామం ఇవ్వడానికి కారణం లేకపోలేదు. ఈయన సతీమణి ఉపాసన ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భిణి అనే విషయం మనకు తెలిసిందే.

మరొక నెల రోజులలో ఉపాసన బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఇలాంటి సమయంలో తన అవసరం తన భార్యకు ఎంతో ఉందని గ్రహించినటువంటి రామ్ చరణ్ గత నెల రోజుల నుంచి సినిమా షూటింగుకు బ్రేక్ ఇచ్చారు. ఇక బిడ్డ పుట్టిన తర్వాత తన అవసరం తన బిడ్డకు భార్యకు కూడా ఉంటుందని అలాగే ఎంతో విలువైన సమయాన్ని తన భార్య బిడ్డతో గడపడం కోసం రాంచరణ్ 2 నెలల పాటు షూటింగ్ కు విరామం ఇస్తున్నట్లు తెలియజేశారు.

ఇలా రామ్ చరణ్ (Ramcharan) రెండు నెలల పాటు షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చి తన భార్య బిడ్డతో సమయం గడుపుతూ ఒక భర్తగా తండ్రిగా తన బాధ్యతలు నిర్వర్తించడానికి సిద్ధమయ్యారని తెలిసి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #charan
  • #Game Changer
  • #Ram Charan
  • #RC16
  • #Upasana

Also Read

Harish Shankar: హరీష్ శంకర్.. వాట్ నెక్స్ట్?

Dhurandhar: The Revenge: ‘దురంధర్’ దర్శకుడిపై టాలీవుడ్ స్టార్స్ ఫోకస్

Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకి ముగ్గురు నిర్మాతలా?

రోడ్డు ప్రమాదంలో యువనటి మృతి

రోడ్డు ప్రమాదంలో యువనటి మృతి

Puri Jagannadh: చిక్కుల్లో పూరీ జగన్నాథ్.. ‘పోకిరి’ రీ- రిలీజ్ అందుకే వాయిదా పడిందా?

Peddi: ‘పెద్ది’ షూటింగ్లో గాయపడ్డ రామ్ చరణ్.. టెన్షన్లో అభిమానులు

related news

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ఒక్కరే కష్టమంటే.. ‘పెద్ది’ కోసం అంతమంది ‘స్పెషల్స్‌’ కావాలట.. సాధ్యమేనా?

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Anantha Sriram: రెండు నెలల కష్టం ఆ పాట.. ఎన్ని రౌండ్లు తిరిగితే వచ్చిందో తెలుసా?

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

trending news

Harish Shankar: హరీష్ శంకర్.. వాట్ నెక్స్ట్?

Harish Shankar: హరీష్ శంకర్.. వాట్ నెక్స్ట్?

2 hours ago
Dhurandhar: The Revenge: ‘దురంధర్’ దర్శకుడిపై టాలీవుడ్ స్టార్స్ ఫోకస్

Dhurandhar: The Revenge: ‘దురంధర్’ దర్శకుడిపై టాలీవుడ్ స్టార్స్ ఫోకస్

4 hours ago
Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకి ముగ్గురు నిర్మాతలా?

Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకి ముగ్గురు నిర్మాతలా?

4 hours ago
రోడ్డు ప్రమాదంలో యువనటి మృతి

రోడ్డు ప్రమాదంలో యువనటి మృతి

5 hours ago
Puri Jagannadh: చిక్కుల్లో పూరీ జగన్నాథ్.. ‘పోకిరి’ రీ- రిలీజ్ అందుకే వాయిదా పడిందా?

Puri Jagannadh: చిక్కుల్లో పూరీ జగన్నాథ్.. ‘పోకిరి’ రీ- రిలీజ్ అందుకే వాయిదా పడిందా?

9 hours ago

latest news

SVSC : SVSC లో రేలంగి మావయ్య క్యారెక్టర్ కి ఫస్ట్ ఛాయిస్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

20 mins ago
డెకాయిత్‌ రోల్‌ ఆఫర్‌ చేస్తే.. ఆ యాక్టర్‌ ‘నీకేమైనా పిచ్చి పట్టిందా అన్నాడట..’

44 mins ago
Anil Ravipudi: నోరు జారిన అనిల్‌ రావిపూడి.. ఆ హీరోతో సినిమా ఫిక్స్‌ అయినట్లే

54 mins ago
Ram Pothineni: మళ్లీ జోనర్‌ మారుస్తున్న రామ్‌.. బన్నీ డైరక్టర్‌ శిష్యుడితో కొత్త సినిమా

1 hour ago
Kollywood: కోలీవుడ్‌లో షాకింగ్‌ ఘటన.. వ్యాన్‌లో ఏకే 47 గన్స్.. తర్వాత ఏమైందంటే?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version