Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Videos » Bharathi Dance: ఆ పాటకు స్టెప్పులతో అదరగొట్టిన మహేష్ అన్న కూతురు.. ఏమైందంటే?

Bharathi Dance: ఆ పాటకు స్టెప్పులతో అదరగొట్టిన మహేష్ అన్న కూతురు.. ఏమైందంటే?

  • February 19, 2024 / 08:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bharathi Dance: ఆ పాటకు స్టెప్పులతో అదరగొట్టిన మహేష్ అన్న కూతురు.. ఏమైందంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. టాక్ యావరేజ్ గా ఉన్నా కలెక్షన్ల విషయంలో మాత్రం ఈ సినిమా అదరగొట్టిందనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కుర్చీ మడతబెట్టి సాంగ్ యూట్యూబ్ లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ సాధించగా ఈ సాంగ్ కు రికార్డ్ స్థాయిలో సోషల్ మీడియాలో రీల్స్ వైరల్ అయ్యాయి. ఎప్పుడూ ఏ సాంగ్ కు డ్యాన్స్ చేయని వాళ్లు సైతం ఈ సాంగ్ కు రీల్స్ చేశారు.

థమన్ కెరీర్ లోని బెస్ట్ సాంగ్స్ లో ఈ సాంగ్ కూడా ఒకటిగా నిలిచింది. అయితే ఈ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసిన వాళ్ల జాబితాలో మహేష్ బాబు అన్న రమేష్ బాబు కూతురు భారతి కూడా నిలిచారు. భారతి ఘట్టమనేని ఈ సాంగ్ కు డ్యాన్స్ చేసి సోషల్ మీడియాలో రీల్ ను షేర్ చేయగా ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సితార కూడా ఇప్పటికే ఈ సాంగ్ కు రీల్ చేసిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం భారతి విదేశాల్లో చదువుకుంటున్నారని తెలుస్తోంది. భారతికి సినిమాలపై ఆసక్తి ఉందో లేదో మాత్రం తెలియాల్సి ఉంది. శ్రీలీల సినిమాలో ఏ స్థాయిలో డ్యాన్స్ చేసిందో భారతి రియల్ లైఫ్ లో అదే స్థాయిలో డ్యాన్స్ చేసిందని నెటిజన్లు చెబుతున్నారు. భారతి డ్యాన్స్ వీడియోకు 12 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. భారతి డ్యాన్స్ చూసి గార్జియస్ ఉమెన్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

భారతి (Bharathi) డ్యాన్స్ చూసి మాటల్లేవని మరి కొందరు వెల్లడిస్తున్నారు. రమేష్ బాబు కూతురు భారతికి వైరల్ అవుతున్న వీడియో వల్ల ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. సోషల్ మీడియాలో భారతి ఎక్కువగా యాక్టివ్ గా ఉండరని తెలుస్తోంది. భారతి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తే మాత్రం ఆమెకు తిరుగుండదని కామెంట్లు వినిపిస్తున్నాయి. భారతి కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా తెలియాల్సి ఉంది.

View this post on Instagram

A post shared by Bhar Ghats (@bharathighattamaneni)

భామా కలాపం 2 సినిమా రివ్యూ & రేటింగ్!

భ్రమయుగం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజధాని ఫైల్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu

Also Read

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

trending news

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

5 hours ago
Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

7 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

8 hours ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

8 hours ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

8 hours ago

latest news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

5 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

6 hours ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

9 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

10 hours ago
Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version