Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

  • July 1, 2026 / 02:47 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

ఏ వారసత్వపు హీరోకు లేనంత హైప్‌.. ఆ హీరోకు దక్కింది. తొలి సినిమాగా భారీ యాక్షన్‌ సినిమాను ఎంచుకున్నారు. కానీ బాక్సాఫీసు దగ్గర ఊహించని పరాజయం ఎదురైంది. దాంతో నెపో కిడ్స్‌కు కూడా ఇండస్ట్రీ అంత ఈజీ కాదు అనే మాట మరోసారి తేలింది. ఆ హీరోనే అఖిల్‌ అక్కినేని. ఇప్పటివరకు ఐదు సినిమాలు చేసిన అఖిల్‌.. సరైన విజయం అందుకున్నది లేదు. మధ్యలో ఓ సినిమా బాగుందనిపించినా.. ఆ క్రెడిట్‌ హీరోయిన్‌కి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో ఆరో సినిమా మీద అందరి దృష్టి ఉంది.

Akhil Akkineni

ఆ సినిమానే ‘లెనిన్‌’. ఈ సినిమా గురించి చాలా నెలలుగా వార్తలు వింటూనే ఉన్నాం. అందులో ఎక్కువ శాతం పోస్ట్‌ పోన్‌ వార్తలే. అయితే ఇప్పుడు సినిమా గురించి గుడ్‌ వైబ్స్‌ బయట కనిపిస్తున్నాయి. దానికి కారణం సినిమా కోసం అటు అఖిల్‌, ఇటు నాగార్జున తీసుకుంటున్న జాగ్రత్తలు. చేస్తున్న కామెంట్లే. తాజాగా సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ సందర్భంగా అఖిల్ చేసిన కామెంట్స్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో, టాలీవుడ్‌ వర్గాల్లో పెద్ద సంచలనంగా మారింది. అఖిల్‌ పెళ్లయ్యాక వస్తున్న తొలి సినిమా కావడం గమనార్హం.

ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ సందర్భంగా అఖిల్‌ మాట్లాడుతూ.. తన సినిమా వచ్చి మూడేళ్లు అయిందని, అందుకు క్షమించాలని అఖిల్‌ అభిమానులను కోరాడు. ఈ రోజు నేను ఎక్కువ మాట్లాడకూడదు. అసలు నేను కాదు ఈసారి సినిమా మాట్లాడుతుంది. నేను నిద్రపోయి రెండు రోజులైంది. అయినా మిమ్మల్ని చూసి ఎనర్జీ వచ్చింది. జులై 10 వరకూ (ఆ రోజే సినిమా రిలీజ్‌) పని చేసే శక్తినిచ్చారు. నా నుంచి సినిమా వచ్చి మూడేళ్లు అయింది. ఈ సారి నన్ను నమ్మండి’ అని అన్నారు.

‘‘శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పినాడో తెలుసా? యుద్ధం కూడా ప్రశాంతంగా సెయ్యాలని! అట్నే సేద్దామా?’ అంటూ సినిమాలో అఖిల్ చెప్పిన డైలాగ్ సినిమా మీద అంచనాలు పెంచుతోంది. చిత్తూరు జిల్లాలో ప్రతి సంవత్సరం ఎంతో బాధ్యతగా 18 రోజులపాటు ద్రౌపదమ్మని కొలుస్తారు. ఈ పవిత్రమైన నేలకున్న ఒకే ఒక్క నిబంధన. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క రక్తపు బొట్టు కూడా ఈ నేలపై చిందకూడదు అంటూ నాగార్జున మాటలతో టీజర్‌ ఆసక్తికరంగా ఉంది.

ప్రతి గ్లింప్స్ వైరల్.. అయినా ‘టాక్సిక్’ అసలు స్టోరీ ఎవరికీ అర్థం కాలేదే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhil Akkineni
  • #Lenin

Also Read

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

related news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

trending news

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

1 hour ago
Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

2 hours ago
12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

2 days ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

2 days ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

2 days ago

latest news

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

38 mins ago
Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

2 days ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

2 days ago
Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

2 days ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version