Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Bheemla Nayak: ‘భీమ్లా నాయక్‌’ గ్లింప్స్‌లో కనపడని రానా!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్‌’ గ్లింప్స్‌లో కనపడని రానా!

  • August 16, 2021 / 07:28 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్‌’ గ్లింప్స్‌లో కనపడని రానా!

‘అయ్యప్పనుమ్‌ కొషియమ్‌’… మలయాళంలో పేరు మోసిన మల్టీస్టారర్‌. అలాంటి సినిమా తెలుగులోకి వస్తోంది అంటే… మన ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు, పేరేం పెడతారు అంటూ లెక్కలేసుకున్నారు. హీరోల విషయంలో ఆ పేరు, ఈ పేరు వినిపించి ఆఖరికి పవన్‌ కల్యాణ్‌ పేరు ఖరారైంది. రెండో హీరో(?)గా రానాను ఓకే చేశారు. దీంతో కాంబినేషన్‌ అదిరిపోతుంది అని అందరూ అనుకున్నారు. ఆ విషయం పక్కనపెడితే టైటిల్‌ చర్చ చాలా రోజులుగా సాగుతుంది. అయితే ఆ చర్చ కాస్త… అసలు ఈ సినిమా ‘మల్టీస్టారర్‌’ఏనా అనేలా మారిపోయింది.

‘అయ్యప్పనుమ్‌ కొషియమ్‌’… పేరులో ఇద్దరు హీరోలను కలిపి ఉంచారు. దీంతో తెలుగు రీమేక్‌లోనూ అలాంటి పనే చేస్తారు అని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలో ‘బిల్లా రంగా’, ‘బలరామకృష్ణులు’ లాంటి పేర్లు వినిపించాయి. అయితే పవన్‌ పాత్ర పేరును ‘భీమ్లా నాయక్‌’ అని పెట్టడం, దానిని హైలైట్‌ చేస్తూ ఆ మధ్య వర్కింగ్‌ స్టిల్‌ రిలీజ్‌ చేయడంతో జనాల్లో డౌట్‌ మొదలైంది. అది ఈ రోజుకో క్లారిటీ ఇచ్చేశారు. సినిమా పేరు ‘భీమ్లా నాయక్‌’ అని చెప్పేశారు. దీంతో ఈ సినిమాలో రానా పాత్రను తొక్కేశారా అనే చర్చ మొదలైంది. సినిమా ఇద్దరు వ్యక్తుల మధ్య ఈగోల మధ్య సాగుతుంది. కాబట్టి ఇద్దరి పేరు ఉంటే బాగుండు అని అందరూ అనుకున్నారు.

అయితే దర్శకనిర్మాతరచయితలు వేరేగా అనుకున్నట్లు సినిమా టైటిల్‌ ప్రకటనతో అర్థమైపోయింది. సినిమాలో పవన్‌ను మాత్రమే హైలైట్‌ చేయాలని చూస్తున్నారని టైటిల్‌ చూడగానే ఎవరైనా చెప్పేస్తారు. ఇంకా చెప్పాలంటే కనీసం టైటిల్‌ చెబుతూ విడుదల చేసిన వీడియోలో రానా ఒక్క ఫ్రేమ్‌లో కూడా కనిపించలేదు. అసలు ఈ సినిమాలో రానా ఉన్నాడా? లేడా? అనే అనుమానం వచ్చేలా ఆ పాత్రను కనిపించకుండా చేసేశారు. కాబట్టి ఈ సినిమాను మల్టీస్టారర్‌ అని అనలేం ఏమో.

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ayyapanum Koshyum
  • #Jayanth C
  • #Love Aaj Kal
  • #Nandamuri Balakrishna
  • #Powerstar Pawan Kalyan

Also Read

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

related news

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

trending news

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

11 hours ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

11 hours ago
Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

16 hours ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

16 hours ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

20 hours ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

15 hours ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

21 hours ago
Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version