Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » రాణా ఎవర్ని రీప్లేస్ చేశాడో తెలిస్తే షాక్ అవుతారు..!

రాణా ఎవర్ని రీప్లేస్ చేశాడో తెలిస్తే షాక్ అవుతారు..!

  • September 11, 2017 / 08:05 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాణా ఎవర్ని రీప్లేస్ చేశాడో తెలిస్తే షాక్ అవుతారు..!

“బాహుబలి” సినిమాలో ప్రభాస్ రోల్ కోసం ముందు ఆ బాలీవుడ్ హీరోని అనుకొన్నారు, ఈ స్టార్ హీరో ఆ క్యారెక్టర్ ను రిజెక్ట్ చేశాడు” అనే వార్తలు మనం వింటూనే ఉన్నాం. కానీ.. రాజమౌళి “నేనసలు స్టోరీ రాసిందే ప్రభాస్ కోసం, ఇంకెవర్నీ అప్రోచ్ అవ్వలేదు” అని డిక్లేర్ చేసేయడంతో ఆ వార్తలకు తెరపడింది.  అయితే.. “అమరేంద్ర/మహేంద్ర బాహుబలి” తర్వాత సినిమాలో అదే స్థాయి పవర్ ఫుల్ రోల్ అయిన “భల్లాలదేవుడు” పాత్రలో రాణా పలికించిన రౌద్రాన్ని ఎవరు మర్చిపోలేరు. మొదటి భాగానికి ఇప్పటికే “బెస్ట్ విలన్”గా బోలెడు అవార్డులు అందుకొన్న రాణా.. త్వరలో రెండో పార్ట్ కి కూడా మరిన్ని అవార్డులు అందుకోనున్నాడు.

అయితే.. “భల్లాలదేవుడు” పాత్రకి రాణా ఫస్ట్ ఛాయిస్ కాదట. ఇదేదో ఊహించి రాస్తున్న గాసిప్పు కాదు.. స్వయంగా రాణా చెప్పిన సెన్సేషనల్ సీక్రెట్. తొలుత “భల్లాలదేవుడు” పాత్ర కోసం “గేమ్ ఆఫ్ త్రోన్స్” అనే వెబ్ సిరీస్ ఫేమ్ “కాల్ డ్రోగో” అనే హాలీవుడ్ నటుడ్ని ఎంపిక చేశారట నిర్మాత సోభు యార్లగడ్డ. అయితే.. ఎవరైనా తెలుగు నటుడైతేనే బాగుంటుందని రాజమౌళి సూచన మేరకు రాణా పేరు పరిశీలనలోకి రావడం, పాత్ర కోసం రాణా దాదాపు 20 కేజీల బరువు పెరగడానికి సమ్మతించడంతో.. “భల్లాలదేవుడు” పాత్రలోకి రాణా పరకాయ ప్రవేశం చేశాడన్నమాట. షూటింగ్ జరుగుతున్నప్పుడు సోభు అప్పుడప్పుడూ రాణాతో అనేవాడట “నువ్ కల్ డ్రోగో”కి రీప్లేస్ మెంట్ అని.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #Bhallaladeva
  • #Prabhas
  • #Rajamouli
  • #Rana

Also Read

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

related news

Spirit: మరో త్రిప్తి దిమ్రిని దింపిన సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ పోస్టర్‌లో ఆమెను చూశారా?

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

trending news

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

18 mins ago
Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

1 hour ago
Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

3 hours ago
Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

4 hours ago
Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

5 hours ago

latest news

Peddi : రై రై రా రా … అంటూ తన విశ్వరూపం చూపించబోతున్న మెగా పవర్ స్టార్ ! దీంట్లో స్పెషల్ ఏంటంటే ?

30 seconds ago
Rumoured Couple : ఫోటోలు, వీడియోలతో హింట్లు ఇస్తూ రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన యువ జంట ?

Rumoured Couple : ఫోటోలు, వీడియోలతో హింట్లు ఇస్తూ రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన యువ జంట ?

1 hour ago
Ustaad Bhagat Singh: పవన్‌ని ఎలా ఒప్పించారబ్బా.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న పవన్‌ లుక్‌!

Ustaad Bhagat Singh: పవన్‌ని ఎలా ఒప్పించారబ్బా.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న పవన్‌ లుక్‌!

4 hours ago
Dhurandhar 2: ఈసారి డబుల్‌ వసూళ్లు సాధించాలని.. ఏకంగా 5 భాషల్లో ‘ధురంధర్‌ 2’

Vivek Oberoi: అంతన్నారు.. ఇంతన్నారు.. వివేక్‌ ఒబెరాయ్‌ని తెచ్చారు.. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version