Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » శర్వా హిట్టు కొట్టేలా ఉన్నాడే..!

శర్వా హిట్టు కొట్టేలా ఉన్నాడే..!

  • June 29, 2019 / 04:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శర్వా హిట్టు కొట్టేలా ఉన్నాడే..!

‘పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో ‘సితారా ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై రూపొందిన చిత్రం ‘రణరంగం’. శర్వానంద్ హీరోగా కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘స్వామి రారా’ ఫేమ్ సుధీర్ వర్మ డైరెక్ట్ చేసాడు. సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రానికి నిర్మాత. శర్వానంద్ కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రం ‘రణరంగం’ అందంలో సందేహం లేదు. ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయినప్పటికీ కొన్ని కారణాల వలన పోస్ట్ ప్రొడక్షన్ పనులు వాయిదా పడుతూ వచ్చాయి. ఎట్టకేకలకు ఈ చిత్రం విడుదలకు సిద్దమవుతుంది. ఇక ఈ చిత్రం ప్రమోషన్లను మొదలు పెడుతూ కొద్దిసేపటి క్రితమే టీజర్ ను వదిలారు.

ranarangam-movie-teaser-review1

  • కల్కి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • బ్రోచేవారెవరురా సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ranarangam-movie-teaser-review2

శర్వానంద్ ఈ టీజర్లో ఓ గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తున్నాడు. ‘దేవుడిని నమ్మాలంటే భక్తి ఉంటే సరిపోద్ది.. కానీ మనుషుల్ని నమ్మాలంటే దైర్యం కావాలి’ అంటూ సాగే డైలాగ్ తో టీజర్ మొదలైంది. టీజర్ చాలా స్టైలిష్ గా ఉంది. శర్వానంద్ మేకోవర్ బాగుంది. ప్రశాంత్ పిళ్ళై బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు కూడా చాలా రిచ్ గా కనిపిస్తున్నాయి. ‘కోపాన్ని దాహాన్ని ఇంకొకడు శాసించే పరిస్థితుల్లో మనం ఉండకూడదు’ అనే డైలాగ్ కూడా హైలెట్ గా నిలుస్తుంది. ఈ టీజర్ చూస్తుంటే రాంగోపాల్ వర్మ ‘సత్య’ ఛాయలు కొంచెం కనిపిస్తున్నాయి. ‘కేశవ’ చిత్రం తర్వాత రెండేళ్ళ గ్యాప్ తీసుకుని ఈ చిత్రం చేసాడు సుధీర్ వర్మ. ఈ చిత్రంతో మరో హిట్టందుకుంటాడేమో చూడాలి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kajal Aggarwal
  • #Kalyani Priyadarshan
  • #Naga Vamsi
  • #Prashant Pillai
  • #Ranarangam

Also Read

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

related news

Kannappa: స్టార్‌ కేమియోలు.. వివాదాలు.. వాయిదాలు మంచు ఫ్యామిలీ.. ‘కన్నప్ప’ ఎక్కడి నుండి ఎక్కడి వరకు?

Coolie: ‘కూలీ’ టైటిల్ తో ప్రాబ్లమ్ ఏంటి..!

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Vijay Devarakonda: అనేసి సారీ చెబితే వదిలేస్తారా విజయ్‌.. హీరోలూ మీకూ ఇదో పాఠం!

Kingdom: ‘కింగ్డమ్’ టీం త్యాగాలకు అర్థం లేకుండా పోయిందిగా..!

Ravi Teja: రవితేజ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న ‘కింగ్డమ్’.. ఏమైందంటే?!

trending news

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

12 hours ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

15 hours ago
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

15 hours ago

latest news

Prabhas: 2023 నుండి…  ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

8 hours ago
Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

10 hours ago
Kannappa: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ రివ్యూ…!

11 hours ago
Kuberaa Collections: బాగానే వచ్చాయి.. కానీ టార్గెట్ కి కొద్ది దూరంలో !

Kuberaa Collections: బాగానే వచ్చాయి.. కానీ టార్గెట్ కి కొద్ది దూరంలో !

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version