Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Rang De: రంగ్ దే మరో గీతా గోవిందం అయ్యేదట.. కానీ..?

Rang De: రంగ్ దే మరో గీతా గోవిందం అయ్యేదట.. కానీ..?

  • April 10, 2021 / 02:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rang De: రంగ్ దే మరో గీతా గోవిందం అయ్యేదట.. కానీ..?

కిరిక్ పార్టీ సినిమాతో కన్నడ ఇండస్ట్రీలోకి, ఛలో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్నా వరుస విజయాలతో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిన రష్మికకు తెలుగులో గీతా గోవిందం సినిమా మిగతా సినిమాలతో పోలిస్తే ఎక్కువ పేరు, గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ సినిమాలోని రష్మిక నటనకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. కెరీర్ మొదట్లో యంగ్, మిడిల్ రేంజ్ హీరోలతో నటించిన రష్మికకు ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ ఆఫర్లు వస్తున్నాయి. గతేడాది విడుదలైన సరిలేరు నీకెవ్వరు సినిమాతో రష్మిక మందన్న కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు.

నితిన్ హీరోగా నటించిన భీష్మ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించి సక్సెస్ ను అందుకున్న రష్మిక ప్రస్తుతం పుష్ప సినిమాలో పల్లెటూరి యువతి పాత్రలో నటిస్తున్నారు. రష్మిక బాలీవుడ్ లో కూడా రెండు సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. నితిన్ హీరోగా నటించిన రంగ్ దే సినిమా గత నెలలో విడుదలై అబవ్ యావరేజ్ గా నిలిచింది. ఈ సినిమాలో నితిన్ కు జోడీగా కీర్తి సురేష్ నటించారు.

ఈ సినిమాలోని హీరోయిన్ రోల్ కీర్తి సురేష్ కు సూట్ కాలేదని ఆ పాత్రలో కీర్తి సురేష్ కు బదులుగా రష్మిక మందన్నా నటించి ఉంటే రంగ్ దే మరో గీతా గోవిందం అయ్యేదని రష్మిక ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. రంగ్ దే మూవీలో కీర్తి సురేష్ బాగానే నటించినా కొందరు నెటిజన్లు సైతం రష్మిక అయితే ఇంపాక్ట్ ఎక్కువగా ఉండేదని అభిప్రాయపడుతున్నారు. గతంలో కూడా కొన్ని సినిమాల విషయంలో ప్రేక్షకుల నుంచి ఈ తరహా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం కీర్తి సురేష్ సర్కారు వారి పాట సినిమాలో నటిస్తుండగా నితిన్ మ్యాస్ట్రో సినిమాలో నటిస్తున్నారు.

Most Recommended Video

వకీల్ సాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!
జాతి రత్నాలు, ఉప్పెన, క్రాక్..ఇలా బాలీవుడ్ కు చాలానే వెళ్తున్నాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #DSP
  • #keerthy suresh
  • #Lyricist Sreemani
  • #nithiin
  • #Rang De

Also Read

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

related news

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

Rashmika: రష్మిక ట్రై చేసింది.. నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.. రిస్క్‌ చేసిందా?

Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

Chiranjeevi – Venky Atluri: చిరంజీవితో వెంకీ అట్లూరి.. ఇది నిజమేనా? కథ రెడీనా?

trending news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

9 hours ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

9 hours ago
Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

11 hours ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

1 day ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

12 hours ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

14 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

15 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version