Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Ranveer, Deepika: ప్రేమ పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసిన దీపిక పదుకొనే ?

Ranveer, Deepika: ప్రేమ పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసిన దీపిక పదుకొనే ?

  • October 27, 2023 / 09:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ranveer, Deepika: ప్రేమ పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసిన దీపిక పదుకొనే ?

బాలీవుడ్ హిట్ షో కాఫీ విత్ కరణ్ తాజాగా 8వ సీజన్ మొదలవ్వనుంది. 7వ సీజన్ లో సౌత్ స్టార్స్ కూడా వచ్చి సందడి చేసిన సంగతి తెలిసిందే. సీజన్ 8 మొదలవ్వగా మొదటి ఎపిసోడ్ ప్రస్తుతం డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సీజన్లో మొదటి ఎపిసోడ్ లో భాగంగా బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీ కపుల్స్ అయినటువంటి రణవీర్ సింగ్ దీపికా పదుకొనే హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా వీరిద్దరూ తమ ప్రేమ పెళ్లి గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.

ఈ సందర్భంగా దీపికా పదుకొనే మాట్లాడుతూ తాను రణబీర్ ప్రేమలో పడటానికి అంటే ముందుగా తనకు కొన్ని బ్రేకప్స్ ఉన్నాయని తెలిపారు ఇలా బ్రేకప్స్ కారణంగా తాను పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని ఒకానొక సమయంలో పెళ్లి కూడా చేసుకోకుండా సింగిల్గానే ఉండాలి అని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. కానీ రణవీర్ మాత్రం తన మైండ్ సెట్ మొత్తం మార్చారని దీపిక తెలియచేశారు. 2012 వ సంవత్సరంలో రణవీర్ (Ranveer) ఒక రింగ్ కొనుక్కొని మాల్దీవ్స్ లో తనకు ప్రపోజ్ చేశారని ఈమె తెలిపారు.

అప్పటికే తనకు బ్రేకప్స్ కావడంతో డిస్టబెన్స్ గా ఉన్న నాకు ఈయన ప్రపోజ్ చేయడంతో కొంత సమయం కావాలి అని తనకు చెప్పాను. ఆ తర్వాత తనకు ఇండైరెక్టుగా ఓకే చెబుతూ డేటింగ్ చేస్తూ ట్రావెల్ చేద్దామని చెప్పాను అలా ఇద్దరం రహస్యగా మూడు సంవత్సరాల పాటు డేటింగ్ చేశామని అయితే 2015 వ సంవత్సరంలో ఆయన తనకు రింగు తొడిగి నిశ్చితార్థం చేసుకున్నామని ఇలా మా ఎంగేజ్మెంట్ గురించి ఎవరికీ తెలియదని తెలిపారు.

ప్రపోజ్ చేసిన మూడు సంవత్సరాలకు ఎంగేజ్మెంట్ చేసుకున్నాము అయితే ఎంగేజ్మెంట్ అనే విషయం కూడా ఎవరికీ తెలియదు ఎంగేజ్మెంట్ తర్వాత మరో మూడు సంవత్సరాల పాటు మేము ట్రావెల్ చేసి అనంతరం పెళ్లి చేసుకున్నాము అంటూ ఈ సందర్భంగా తమ పెళ్లి ప్రేమ గురించి దీపిక చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా కరణ్ షోలో దీపిక ఇలాంటి కామెంట్స్ చేయడమే కాకుండా వారి పెళ్లి వీడియోని కూడా ప్లే చేశారు ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి వీడియో వైరల్ గా మారింది.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Deepika Padukone
  • #Ranveer Singh

Also Read

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

related news

Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

trending news

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

4 hours ago
KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

5 hours ago
Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

23 hours ago
Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago
Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anil –  Bobby: అనిల్‌ రావిపూడి స్టయిల్‌లో ఇరికించేసిన బాబీ.. ఏం చేశారంటే?

Anil – Bobby: అనిల్‌ రావిపూడి స్టయిల్‌లో ఇరికించేసిన బాబీ.. ఏం చేశారంటే?

44 mins ago
Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

23 hours ago
Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

24 hours ago
P.S. Mithran: చిరంజీవితో సినిమా… డైరక్టర్‌ పీఎస్‌ మిత్రన్‌ క్లారిటీ

P.S. Mithran: చిరంజీవితో సినిమా… డైరక్టర్‌ పీఎస్‌ మిత్రన్‌ క్లారిటీ

1 day ago
Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version