Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Ranveer and Deepika: ఈ స్టార్‌ కపుల్‌ ప్రేమ ఎక్కడ, ఎలా పుట్టిందో తెలుసా?

Ranveer and Deepika: ఈ స్టార్‌ కపుల్‌ ప్రేమ ఎక్కడ, ఎలా పుట్టిందో తెలుసా?

  • November 24, 2025 / 01:17 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ranveer and Deepika: ఈ స్టార్‌ కపుల్‌ ప్రేమ ఎక్కడ, ఎలా పుట్టిందో తెలుసా?

సినిమా సెలబ్రిటీ – బిజినెస్‌ మేన్‌, సినిమా సెలబ్రిటీ – స్పోర్ట్స్‌ ప్లేయర్‌.. ఇలాంటి కాంబినేషన్‌లు తరచూ మనం సినిమా పరిశ్రమలో చూస్తుంటాం. ఇలా కనిపించే మరో కాంబినేషన్‌, బాలీవుడ్‌లో ఎక్కువగా కనిపించే కాంబినేషన్‌ అంటే ‘సినిమా సెలబ్రిటీ – సినిమా సెలబ్రిటీ’. ఈ కాంబినేషన్‌ చాలా ఏళ్లుగా బాలీవుడ్‌లో ఉంది. ఇప్పుడూ కనిపిస్తోంది. అలాంటి ఓ జంట ప్రముఖ స్టార్ట్స్‌ రణ్‌వీర్‌ సింగ్‌ – దీపికా పడుకొణె. వీరి ప్రేమ గురించి ఇప్పుడు, అప్పుడు చాలామందికి తెలిసినా.. ప్రేమకథ మాత్రం పెద్దగా తెలియదు. రీసెంట్‌గా దాని గురించి మాట్లాడారు ఇద్దరూ.

Ranveer and Deepika

నేను మీ అందరికీ ఒక ఆసక్తికర విషయం చెప్పాలనుకుంటున్నాను అంటూ రణ్‌వీర్‌ సింగ్‌ తన ప్రేమకథను స్టార్ట్‌ చేశాడు. ప్రస్తుతం సెలబ్రిటీల వెడ్డింగ్‌తో ఉదయపుర్‌ కోట గురించి సోషల్‌ మీడియాలో, మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దానికి కారణం ఆంధ్రప్రదశ్‌కి చెందిన ఓ ఎన్‌ఆర్‌ఐ మంతెన రామరాజు తనయ నేత్ర వివాహం అక్కడ జరగడమే. విదేశీ సెలబ్రిటీలు, స్వదేశీ సెలబ్రిటీల రాక ఆ పెళ్లి మరింత ఘనంగా, వైరల్‌గా మారింది. ఆ వివాహానికి వచ్చిన రణ్‌వీర్‌ సింగ్‌ ఆ ప్లేస్‌తో తమ జంటకు ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చాడు.

ranveer singh and deepika love story

ఉదయ్‌పూర్‌ కోట ఎన్నో ప్రేమకథలకు ఆరంభం. నేను, దీపిక నటించిన ‘రామ్‌ లీల’ సినిమా షూటింగ్‌ ఎక్కువ భాగం ఇక్కడే జరిగింది. ఆ చిత్రీకరణ సమయంలోనే మా ప్రేమ వికసించింది. ఆ తర్వాత కొన్నేళ్ల సహజీవనం చేశాం. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాం అని చెప్పాడు రణ్‌వీర్‌. ప్రేమ, పెళ్లి ఎప్పటికీ మర్చిపోలేని తీపి జ్ఞాపకాలు. మా వివాహమై ఏడేళ్లవుతోంది. మా ప్రేమకు కానుకగా దువా పుట్టింది. ఉదయపుర్‌ నా జీవితంలో ఎంతో అదృష్టాన్నిచ్చింది. నాలాగే ఎంతోమంది జీవితాల్లో ఈ ఊరు ఆనందాన్ని నింపింది అని రణ్‌వీర్‌ చెప్పాడు. ‘రామ్‌ లీలా’ కోసం దీపిక, రణ్‌వీర్‌ తొలిసారి కలసి పని చేశారు. 2018లో వివాహం జరగింది. గతేడాది వీరికి పాప పుట్టింది.

 జైలర్ 2లో మరో బిగ్ స్టార్.. బాలయ్య రిజెక్ట్ చేసిందేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Deepika Padukone
  • #Ranveer Singh

Also Read

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ షూటింగ్ ఇంకా పూర్తికాలేదా?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ షూటింగ్ ఇంకా పూర్తికాలేదా?

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నటుడు మృతి

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నటుడు మృతి

Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన  నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

Balu: కరుణాకరన్ తో బలవంతంగా డైరెక్షన్ చేయించారా?

Balu: కరుణాకరన్ తో బలవంతంగా డైరెక్షన్ చేయించారా?

అటు హీరో.. ఇటు ఫ్యాన్ బాయ్.. ఇద్దరూ సేమ్ టు సేమ్

అటు హీరో.. ఇటు ఫ్యాన్ బాయ్.. ఇద్దరూ సేమ్ టు సేమ్

2025 Tollywood: గతేడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్

2025 Tollywood: గతేడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్

related news

Don 3: నానా మాటలు పడ్డాక తప్పుకున్న హీరో… ఈ హీరోనైనా విడిచిపెడతారా?

Don 3: నానా మాటలు పడ్డాక తప్పుకున్న హీరో… ఈ హీరోనైనా విడిచిపెడతారా?

Dhurandhar: రూ.1000 కోట్ల క్లబ్లో చేరిన ‘ధురంధర్’

Dhurandhar: రూ.1000 కోట్ల క్లబ్లో చేరిన ‘ధురంధర్’

Rishab Shetty: రణ్వీర్ సింగ్ ఇమిటేషన్ ఇబ్బంది పెట్టింది.. ఓపెన్ అయిపోయిన రిషబ్ శెట్టి

Rishab Shetty: రణ్వీర్ సింగ్ ఇమిటేషన్ ఇబ్బంది పెట్టింది.. ఓపెన్ అయిపోయిన రిషబ్ శెట్టి

trending news

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ షూటింగ్ ఇంకా పూర్తికాలేదా?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ షూటింగ్ ఇంకా పూర్తికాలేదా?

4 mins ago
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నటుడు మృతి

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నటుడు మృతి

2 hours ago
Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన  నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

19 hours ago
Balu: కరుణాకరన్ తో బలవంతంగా డైరెక్షన్ చేయించారా?

Balu: కరుణాకరన్ తో బలవంతంగా డైరెక్షన్ చేయించారా?

20 hours ago
అటు హీరో.. ఇటు ఫ్యాన్ బాయ్.. ఇద్దరూ సేమ్ టు సేమ్

అటు హీరో.. ఇటు ఫ్యాన్ బాయ్.. ఇద్దరూ సేమ్ టు సేమ్

21 hours ago

latest news

The RajaSaab: ‘రాజాసాబ్’ కి అన్యాయం జరుగుతుందా?

The RajaSaab: ‘రాజాసాబ్’ కి అన్యాయం జరుగుతుందా?

57 mins ago
Prabhas: రాజాసాబ్ ఎడిటింగ్ రూమ్ లో డార్లింగ్.. ఎందుకిలా?

Prabhas: రాజాసాబ్ ఎడిటింగ్ రూమ్ లో డార్లింగ్.. ఎందుకిలా?

19 hours ago
Venkatesh : ‘నువ్వు నాకు నచ్చావ్’ తరువాత వెంకీ – త్రివిక్రమ్ కాంబోకి ఇంత గ్యాప్ రావడానికి కారణం ఏంటంటే..?

Venkatesh : ‘నువ్వు నాకు నచ్చావ్’ తరువాత వెంకీ – త్రివిక్రమ్ కాంబోకి ఇంత గ్యాప్ రావడానికి కారణం ఏంటంటే..?

19 hours ago
Varanasi రిలీజ్ టార్గెట్: జక్కన్న మాస్టర్ ప్లాన్ ఇదే!

Varanasi రిలీజ్ టార్గెట్: జక్కన్న మాస్టర్ ప్లాన్ ఇదే!

20 hours ago
NTR: అడవిలో ఆ రాక్షసుడి వేట మొదలైంది

NTR: అడవిలో ఆ రాక్షసుడి వేట మొదలైంది

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version