Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Ranveer Singh: ‘కాంతార’ పై రణ్వీర్ సింగ్ వెటకారపు కామెంట్లు.. రిషబ్ శెట్టిని టార్గెట్ చేస్తూ..!

Ranveer Singh: ‘కాంతార’ పై రణ్వీర్ సింగ్ వెటకారపు కామెంట్లు.. రిషబ్ శెట్టిని టార్గెట్ చేస్తూ..!

  • December 1, 2025 / 03:35 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ranveer Singh: ‘కాంతార’ పై రణ్వీర్ సింగ్ వెటకారపు కామెంట్లు.. రిషబ్ శెట్టిని టార్గెట్ చేస్తూ..!

‘కాంతార’ సినిమా అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ అయ్యింది. రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసి హీరోగా నటించిన ఈ సినిమా 2022 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్కడ సూపర్ హిట్ అయిన 2 ,3 వారాల తర్వాత తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ అయ్యింది. ఈ భాషల్లో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. భారీ వసూళ్లు సాధించింది. తర్వాత దీనికి ప్రీక్వెల్ గా వచ్చిన ‘కాంతార 2’ కూడా హిట్ అయ్యింది. అయితే తాజాగా ఈ సినిమా గురించి బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి.

Ranveer Singh

విషయంలోకి వెళితే.. ఇటీవల గోవాలో జరిగిన IFFI వేడుకల్లో రణ్‌వీర్‌ సింగ్ అలాగే ‘కాంతార’ హీరో, దర్శకుడు అయినటువంటి రణ్వీర్ సింగ్ పాల్గొన్నాడు. రణ్వీర్ సింగ్ స్పీచ్ ఇస్తున్న టైంలో..‘కాంతార’ సినిమా గురించి, రిషబ్ నటన గురించి కొన్ని వెటకారపు కామెంట్లు చేశాడు. ‘కాంతార’ అద్భుతం.. అందులో రిషబ్‌ శెట్టి నటన అద్భుతమంటూనే.. సినిమాలో రిషబ్ శెట్టికి పూనకం వచ్చినప్పుడు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ని వెటకారంగా ఇమిటేట్ చేశాడు.

Ranveer Singh Comments On Rishab Shetty and Kantara Movie

అలాగే ‘కాంతార 3’లో కనుక తనను చూడాలనుకునే అభిమానులు ఉంటే రిషబ్ శెట్టి ఇక్కడే ఉన్నాడు. అతన్ని నిలదీయండి అంటూ రణ్వీర్ సింగ్ కామెంట్స్ చేశాడు. ‘కాంతార’ సినిమాలో పంజుర్లీ దేవత సన్నివేశాలు బాగా హైలెట్ అయ్యాయి. ‘కాంతార’ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళడానికి కారణం సినిమాలో ఉన్న దైవత్వమే అనడంలో సందేహం లేదు. అలాంటి సన్నివేశాలను వక్రీకరిస్తూ.. హాస్యాస్పదంగా రణ్వీర్ చేసిన కామెంట్స్ పై కన్నడిగులు ఫైర్ అవుతున్నారు. తక్షణమే రణ్వీర్ క్షమాపణలు తెలుపాలని డిమాండ్ చేస్తున్నారు.

‘కాంతార’పై రణ్‌వీర్‌ కామెంట్స్‌.. క్షమాపణలు డిమాండ్‌ చేస్తున్న కన్నడిగులు

సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన ‘కాంతార’ చిత్రంలోని పంజుర్లీ దేవత సన్నివేశాలపై బాలీవుడ్ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. గోవాలో జరిగిన IFFI వేడుకల్లో రణ్‌వీర్… pic.twitter.com/nYMfNl7eNK

— ChotaNews App (@ChotaNewsApp) November 30, 2025

‘యుఫోరియా’ టీజర్ రివ్యూ..గుణశేఖర్ మార్క్ అంతే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #kantara movie
  • #Ranveer Singh
  • #Rishab Shetty

Also Read

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

trending news

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

24 mins ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

8 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

10 hours ago

latest news

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

3 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

4 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది: ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

5 hours ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

5 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version