Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » RAPO22: రామ్ 22కి ఇంట్రెస్టింగ్ టైటిల్.. ఆ స్టార్ హీరో ఫ్యాన్స్ ని ఆకట్టుకునేలా..!

RAPO22: రామ్ 22కి ఇంట్రెస్టింగ్ టైటిల్.. ఆ స్టార్ హీరో ఫ్యాన్స్ ని ఆకట్టుకునేలా..!

  • March 20, 2025 / 05:30 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RAPO22: రామ్ 22కి ఇంట్రెస్టింగ్ టైటిల్.. ఆ స్టార్ హీరో ఫ్యాన్స్ ని ఆకట్టుకునేలా..!

‘ఇస్మార్ట్ శంకర్’ తో (iSmart Shankar)  రామ్ కి (Ram)  ఉన్న మాస్ ఇమేజ్ డబుల్ అయ్యింది. దాన్ని రెట్టింపు చేసుకునే ప్రయత్నంలో చేసిన ‘ది వారియర్'(The Warriorr) ‘స్కంద’ (Skanda) ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) వంటి సినిమాలు వర్కౌట్ కాలేదు. ‘రెడ్’ (RED)సంక్రాంతి సీజన్లో రిలీజ్ అవ్వడం వల్ల కాస్తో కూస్తో పర్వాలేదు అనిపించింది. ఏదేమైనప్పటికీ రామ్ ఇప్పుడు కచ్చితంగా ఓ హిట్టు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’  (Miss Shetty Mr Polishetty) ఫేమ్ పి.మహేష్ బాబు (Mahesh Babu P) దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.

RAPO22

RAPO22 movie titles as Pithapuram MLA Gari Taluka

భాగ్య శ్రీ బోర్సే (Bhagyashree Borse)  ఇందులో హీరోయిన్. ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు ఈ సినిమాని నిర్మించబోతున్నారు. దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే 2 షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఒకటి హైదరాబాదులో, ఇంకోటి రాజమండ్రిలో జరిగింది. మూడో షెడ్యూల్ మళ్ళీ హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్టుకి ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ అనుకుంటున్నారట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 గాయంతో కోమాలోకి వెళ్ళిపోయాను.. అందుకే ఇలా: ముమైత్ ఖాన్!
  • 2 తండ్రి మోహన్ బాబుని తలుచుకొని ఎమోషనల్ అయిన మనోజ్!
  • 3 టాలీవుడ్ హీరోలకి పృథ్వీరాజ్ సుకుమారన్ చురకలు..!

అదే ‘ఆంధ్రా కింగ్ తాలుకా’ అనే టైటిల్. ఇది వింటుంటే అందరికీ ‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’ అంటూ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులు పలికిన స్లోగన్ గుర్తుకు రావచ్చు. కానీ ఈ సినిమా కథ పీరియాడిక్ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తుంది. అప్పట్లో కరెంటు లేని ఒక ఊరు, అక్కడ రాజకీయాలు, హీరో ఆ సమస్యని తీర్చి ఎలా కరెంటు తెచ్చి..

RAPO22 movie titles as Pithapuram MLA Gari Taluka

తమ ఊరికి వెలుగు నింపాడు.. అనే అంశాలతో ఈ సినిమా (RAPO22) కథ ఉంటుందని టాక్. ఇందులో ఓ కీలక పాత్ర కోసం ఓ సీనియర్ హీరో నటించాల్సి ఉందట. ఆ పాత్ర కోసం మోహన్ లాల్ (Mohanlal)  , మమ్ముట్టి (Mamootty) వంటి వారిని సంప్రదించారు. ఫైనల్ గా ఉపేంద్ర ఫిక్స్ అయినట్లు టాక్ నడిచింది. కానీ ఇంకా అధికారికంగా ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.

విడాకుల వ్యవహారం పై క్లారిటీ ఇచ్చేసిన హీరోయిన్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu P
  • #Ram
  • #Ram Pothineni

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

46 mins ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

1 hour ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

2 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

21 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

22 hours ago

latest news

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

13 mins ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

23 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version