Rashmi Gautam: రష్మీ గౌతమ్ అందాల జాతర.. ఫోటోలు వైరల్

  • June 27, 2023 / 08:59 PM IST

‘జబర్దస్త్’ ఖతర్నాక్ కామెడీ షో యాంకర్ గా మంచి పాపులారిటీని సంపాదించుకుంది రష్మీ గౌతమ్.అంతకు ముందు ఈమె చాలా సినిమాల్లో నటించినా.. సక్సెస్ దక్కలేదు. కానీ ‘జబర్దస్త్’ వల్ల ఈమెకు మంచి ఫేమ్ ఏర్పడింది. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ తో ఈమె ప్రేమాయణం నడుపుతున్నట్టు జరుగుతున్న ప్రచారంతో ఇంకా పాపులర్ అయ్యింది అనే చెప్పాలి. అయితే మరోపక్క రష్మీకి పెళ్లైపోయింది.. కానీ భర్తతో మనస్పర్థలు వచ్చాయి విడిగా ఉంటుంది అనే ప్రచారం కూడా ముమ్మరంగా జరుగుతూనే ఉంది.

రష్మీ (Rashmi Gautam) మాత్రం ఈ వార్తలను పట్టించుకోవడం మానేసింది. హ్యాపీగా టూర్ల మీద టూర్లు.. మరోపక్క బుల్లితెర పై ఆమె షోలు చేసుకుంటూ ముందుకు సాగుతుంది. సోషల్ మీడియాలో ఈమె తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలు హాట్ టాపిక్ గా నిలిచాయి.వీపు అందాలతో ఆమె యూత్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. రష్మీ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus