Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Rashmika: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు గట్టి పోటీ ఇస్తున్న రష్మిక.. కానీ?

Rashmika: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు గట్టి పోటీ ఇస్తున్న రష్మిక.. కానీ?

  • July 11, 2023 / 07:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rashmika: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు గట్టి పోటీ ఇస్తున్న రష్మిక.. కానీ?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోయిన్లలో రష్మిక ఒకరు కాగా ఈ హీరోయిన్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. పుష్ప2 సినిమాతో పాటు నితిన్ హీరోగా తెరకెక్కుతున్న ఒక సినిమాకు రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఒక విషయంలో ఎన్టీఆర్ కు గట్టి పోటీ ఇస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకటి కంటే ఎక్కువ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరనే సంగతి తెలిసిందే. తన సినిమాల ప్రమోషన్స్ లో భాగంగా అద్భుతంగా స్పీచ్ లు ఇస్తూ ఎన్టీఆర్ మెప్పిస్తున్నారు.

అయితే టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన (Rashmika) రష్మిక సైతం తాను ఆరు భాషలలో మాట్లాడగలనని వెల్లడించి అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఈ విషయంలో ఎన్టీఆర్ కు రష్మిక గట్టి పోటీ ఇస్తారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్, రష్మిక కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా రష్మికకు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రష్మికకు ఏకంగా 38 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

తాజాగా నెటిజన్లతో ముచ్చటించిన ఈ బ్యూటీ కర్ణాటక రాష్ట్రంలోని కూర్గ్ లో ఉన్న ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం అని రష్మిక అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. తాను ఆరు భాషలలో మాట్లాడగలనని హైదరాబాద్ వాళ్లతో మాట్లాడే సమయంలో నమస్తే బాగున్నారా అని పలకరిస్తానని రష్మిక పేర్కొన్నారు.

యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టమని యాక్టింగ్ ను నేను ఎంతగానో లవ్ చేస్తున్నానని రష్మిక చెప్పుకొచ్చారు. కొరియన్ ఫ్రైడ్ చికెన్ అంటే నాకు ఎంతో ఇష్టమని రష్మిక అభిప్రాయం వ్యక్తం చేశారు. రణ్ బీర్ హీరోగా తెరకెక్కిన యానిమల్ సినిమాలో కూడా రష్మిక నటించగా ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ నెలలో థియేటర్లలో విడుదల కానుంది.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rashmika Mandanna
  • #Jr Ntr
  • #NTR
  • #Rashmika
  • #Rashmika Mandanna

Also Read

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

related news

Jr NTR: ఫ్యాన్స్ పై తారక్ అసహనం.. ఏం జరిగిందంటే?

Jr NTR: ఫ్యాన్స్ పై తారక్ అసహనం.. ఏం జరిగిందంటే?

War 2: వార్ 2 తెలుగు రైట్స్.. రేటు మళ్ళీ పెరిగిందా?

War 2: వార్ 2 తెలుగు రైట్స్.. రేటు మళ్ళీ పెరిగిందా?

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

2006 తరువాత ఒక్క హిట్టు లేదు.. సీనియర్ దర్శకుడు ట్రాక్ లోకి వస్తాడా!

2006 తరువాత ఒక్క హిట్టు లేదు.. సీనియర్ దర్శకుడు ట్రాక్ లోకి వస్తాడా!

Vijay Deverakonda: దేవరకొండ సినిమా బడ్జెట్ 200 కోట్లా?

Vijay Deverakonda: దేవరకొండ సినిమా బడ్జెట్ 200 కోట్లా?

Jr NTR: ‘డ్రాగన్’ నుండి అదిరిపోయే అప్డేట్.. ఫ్యాన్స్ కి ఫీస్ట్ గ్యారెంటీ!

Jr NTR: ‘డ్రాగన్’ నుండి అదిరిపోయే అప్డేట్.. ఫ్యాన్స్ కి ఫీస్ట్ గ్యారెంటీ!

trending news

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

26 mins ago
Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

1 hour ago
Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

2 hours ago
Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

1 day ago
#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

1 day ago

latest news

ప్రభాస్ – చిరు – రవితేజ.. అందరిది అదే కన్ఫ్యూజన్!

ప్రభాస్ – చిరు – రవితేజ.. అందరిది అదే కన్ఫ్యూజన్!

10 mins ago
Niharika NM: సేతుపతి కోసం సోషల్‌ మీడియా స్టార్‌.. పూరి ప్లానేంటి?

Niharika NM: సేతుపతి కోసం సోషల్‌ మీడియా స్టార్‌.. పూరి ప్లానేంటి?

2 hours ago
Sreeleela: జాన్వీ వదులుకున్న సినిమాలో శ్రీలీల.. థియేటర్లలో రాదట!

Sreeleela: జాన్వీ వదులుకున్న సినిమాలో శ్రీలీల.. థియేటర్లలో రాదట!

4 hours ago
Karthi: కార్తి సినిమాల లైనప్‌.. కొత్తదనం మిస్‌ అవుతోందా? ఇది కరెక్టేనా?

Karthi: కార్తి సినిమాల లైనప్‌.. కొత్తదనం మిస్‌ అవుతోందా? ఇది కరెక్టేనా?

4 hours ago
Aditi Shankar: నా సినిమాల్ని మా నాన్న చూడాల్సిందే.. వేరే ఆప్షన్‌ లేదు: అదితి!

Aditi Shankar: నా సినిమాల్ని మా నాన్న చూడాల్సిందే.. వేరే ఆప్షన్‌ లేదు: అదితి!

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version