Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Rashmika Mandanna: ఫోర్బ్స్‌ ‘సోషల్‌’ లిస్ట్‌లో టాప్‌ లేపిన రష్మిక

Rashmika Mandanna: ఫోర్బ్స్‌ ‘సోషల్‌’ లిస్ట్‌లో టాప్‌ లేపిన రష్మిక

  • October 18, 2021 / 12:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rashmika Mandanna: ఫోర్బ్స్‌ ‘సోషల్‌’ లిస్ట్‌లో టాప్‌ లేపిన రష్మిక

ప్రపంచంలో వివిధ రంగాల్లో ఏదైనా ఘనత సాధించినవారి పేర్లతో జాబితా విడుదల చేస్తూ ఉంటుంది. ఈ ఏడాది వరుసగా వివరాలు ప్రకటించుకుంటూ వస్తున్న ఫోర్బ్స్‌ తాజాగా మరో జాబితా రిలీజ్‌ చేసింది. ఇది సోషల్‌ మీడియా జాబితా. అంటే సోషల్‌ మీడియాలో యూజర్లను ఎవరు ఎక్కువగా ఇన్‌ఫ్లూయెన్స్‌ చేస్తున్నారు అనే వివరాల జాబితా. అందులో ఈ సారి అనూహ్యంగా నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన ఫస్ట్‌ ప్లేస్‌లో నిలిచింది. రష్మిక ప్రస్తుతం సౌత్‌ అండ్‌ నార్త్‌ను ఓ ఊపు ఊపేసే పనిలో ఉంది.

వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో కూడా ఈ అమ్మడి ప్రతాపం మామూలుగా లేదు. అందుకే అత్యధికంగా ఫాలోవర్ల సంఖ్య పెంచుకున్న వారి జాబితాలో తొలి స్థానంలో నిలిచింది. ఫోర్బ్స్ ఈ లిస్ట్‌ రిలీజ్‌ చేసింది. ఆమె తర్వాతి స్థానాల్లో విజయ్‌ దేవరకొండ, కన్నడ స్టార్‌ యశ్‌, సమంత, అల్లు అర్జున్‌ ఉన్నారు. ప్రస్తుతం రష్మికకు ఇన్‌స్టాగ్రామ్‌ 22 మిలియన్ల మందికిపైగా అనుచరులు ఉన్నారు. ఫోర్బ్స్‌ ఈ జాబితాను క్వోర్జ్‌ స్కోరు ఆధారంగా ఈ జాబితా సిద్ధం చేస్తుంది.

పది మార్కులకుగాను రష్మికకు 9.88, విజయ్‌ దేవరొకండ 9.67, యశ్‌కు 9.54, సమంత 9.49, అల్లు అర్జున్‌ 9.46 పాయింట్లు వచ్చాయి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ పరిశ్రమలకు చెందిన నటీనటులతో ఈ జాబితా రూపొందించారు. సెప్టెంబరు 30 వరకు సోషల్‌ మీడియా పోస్టులు, ఫాలోవర్లను ఇందులో పరిగణలోకి తీసుకున్నారు.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadavallu Meeku Johaarlu
  • #Pushpa
  • #Rashmika
  • #Rashmika Mandanna

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

3 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 day ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 day ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

15 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

16 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

1 day ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version