Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rashmika: ఆ స్టార్ హీరోకు జోడీగా రష్మిక.. ఆ ఇండస్ట్రీలో తిరుగులేదుగా?

Rashmika: ఆ స్టార్ హీరోకు జోడీగా రష్మిక.. ఆ ఇండస్ట్రీలో తిరుగులేదుగా?

  • May 9, 2024 / 09:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rashmika: ఆ స్టార్ హీరోకు జోడీగా రష్మిక.. ఆ ఇండస్ట్రీలో తిరుగులేదుగా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన రష్మికకు (Rashmika) ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. రష్మిక రెమ్యునరేషన్ 4 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉన్నా ఆమెకు సినిమా ఆఫర్లు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం పుష్ప ది రూల్ (Pushpa: The Rule), ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలలో రష్మిక నటిస్తుండగా తాజాగా ఆమె మరో కొత్త ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం అందుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు (Salman Khan) జోడీగా రష్మిక నటించనున్నారని సమాచారం అందుతోంది.

రష్మిక ఈ సినిమాతో తన రేంజ్ ను సైతం మరింత పెంచుకోవడం గ్యారంటీ అని బాలీవుడ్ లో రష్మిక మరింత బిజీ అయ్యే ఛాన్స్ అయితే ఉందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హన్. సల్మాన్ మూవీ రష్మికకు యానిమల్ రేంజ్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. మురుగదాస్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కనుండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత.!
  • 2 పవన్ జాతకంపై వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు.. అలా చెప్పడంతో?
  • 3 వైరల్ అవుతున్న కోవై సరళ సంచలన వ్యాఖ్యలు!

సికిందర్ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. రష్మిక తన సోషల్ మీడియా ద్వారా కొత్త సినిమా గురించి క్లారిటీ ఇచ్చారు. నా నెక్స్ట్ సినిమా ఏంటని సినీ ప్రియులు. అభిమానులు చాలా కాలం నుంచి అడుగుతున్నారని ఆమె పేర్కొన్నారు. దానికి ఇదే నా సర్ప్రైజ్ అని రష్మిక వెల్లడించారు. సికిందర్ సినిమాలో భాగం కావడం చాలా సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. సల్మాన్ ఖాన్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్ననని రష్మిక వెల్లడించారు.

Salman Khan charged 7 cr remuneration for one ad1

2025 ఈద్‌కి ఈ సినిమా రిలీజ్ కానుందని ఆమె పేర్కొన్నారు. రష్మిక చెప్పిన ఈ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రష్మిక క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటుండగా భవిష్యత్తు సినిమాలు ఆమెకు ఎలాంటి ఫలితాలను అందిస్తాయో చూడాల్సి ఉంది. రష్మిక నక్క తోక తొక్కారని బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమెకు తిరుగులేదని ఫ్యాన్స్ చెబుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rashmika
  • #Salman Khan
  • #Sikandar

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

6 mins ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

5 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

5 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

3 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

4 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version