Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

  • September 9, 2026 / 03:57 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

సినిమా పరిశ్రమలో హీరోయిన్ల, నటీమణులు, మహిళా నిర్మాతలు, టెక్నీషియన్లు.. పేర్ల విషయంలో ఓ పద్ధతి ఉంటుంది. వారికి పెళ్లి అయినా కూడా తండ్రి ఇంటి పేరుతోనే పిలుస్తుంటారు. కావాలంటే మీరే చూసుకోండి. ఇప్పటివరకు ఎవరూ పెళ్లి తర్వాత ఇంటి పేరు మార్చుకున్నది లేదు. ఒకరిద్దరు మార్చుకున్నా.. మళ్లీ కొన్ని రోజుల్లోనే వెనక్కి వచ్చేశారు. అంతలా తమ ఇంటి పేరు విషయంలో పట్టుదలగా ఉంటారు. అయినా ఏ ఇంటి పేరు చెప్పుకోవాలి అనేది వారి ఇష్టం కదా అంటారా. అది కూడా నిజమే.

Vijay Rashmika

అయితే, ఇప్పుడు ఈ మధ్య కాలంలో తొలిసారిగా ఓ హీరోయిన్‌ ఇంటిపేరు మారిపోయింది. ఈ మేరకు ఆమె భర్త ఓ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మాట్లాడుతూ ఇంటి పేరు మార్చి చెప్పారు. దీంతో ఆయన అభిమానులు అంతా పెద్ద ఎత్తున చప్పట్లు, ఈలలతో వేదిక దగ్గర సందడి చేశారు. ఇదంతా జరిగింది ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబినేషన్‌లో ఆదిత్య హాసన్‌ తెరకెక్కించిన ‘ఎపిక్‌’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో.

సెప్టెంబర్‌ 11న ఆనంద్‌ దేవరకొండ సినిమా (ఎపిక్‌) ఉంది. అక్టోబర్‌ 16న నా సినిమా (రణబాలి) ఉంది. మళ్లీ నవంబర్‌లో దేవరకొండ రష్మిక సినిమా ఉంది. ఇంకా నాన్‌స్టాప్‌గా అభిమానుల్ని కలుస్తూనే ఉంటాం అని విజయ్‌ దేవరకొండ చెప్పాడు. ఈ లైన్‌ను ఫ్లోలో చదివితే ఏమీ అనిపించదు. అయితే రష్మిక మందన ఫ్యాన్స్‌ చదివితే మాత్రం ‘మందన’ అనే పేరును మిస్‌ అవుతారు. ఎన్నో ఏళ్లుగా ఆమెను అలానే పిలుచుకుంటున్నారు. కానీ విజయ్ మాత్రం దేవరకొండ యాడ్‌ చేశాడు.

దేవరకొండ యాడ్‌ చేయడంలో తప్పేమీ లేదు. పెళ్లి అయిన తర్వాత ఆడపిల్లకు అత్త వారి ఇంటి పేరు యాడ్‌ అవ్వడం అనేది కొత్త కాదు. తప్పు కూడా కాదు. కానీ ఇంటి పేరు మార్చుకోకుండా తండ్రి ఇంటి పేరుతోనే సినిమాల్లో నటించే, నిర్మించే జనాలు ఉన్న టాలీవుడ్‌లో ఈ పేరు మార్పు మాత్రం కొత్తగా అనిపించేదే.

ఈసారి సిటీకి వస్తున్నారట.. డిసెంబర్‌లో స్టార్ట్‌ చేస్తారట..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #epic
  • #Rashmika Mandanna
  • #Vijay Deverakonda
  • #Vijay-Rashmika

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

55 mins ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

2 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

22 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

1 day ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

31 mins ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

41 mins ago
Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version