Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rashmika: నేషనల్ క్రష్ ట్యాగ్ ఇప్పటిది కాదట!

Rashmika: నేషనల్ క్రష్ ట్యాగ్ ఇప్పటిది కాదట!

  • February 8, 2025 / 03:30 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rashmika: నేషనల్ క్రష్ ట్యాగ్ ఇప్పటిది కాదట!

టాలీవుడ్‌లో అడుగుపెట్టి కొద్దీ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన రష్మిక మందన్నా(Rashmika Mandanna), ఇప్పుడు బాలీవుడ్‌లోనూ తన మార్క్ చూపిస్తోంది. పుష్ప (Pushpa)  మూవీతో ఆమెకు నేషనల్ లెవెల్‌లో గుర్తింపు వచ్చేసింది. ‘నేషనల్ క్రష్’ అనే ట్యాగ్‌ రష్మిక కోసం ప్రత్యేకంగా వచ్చిందంటే, ఆమె క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా, ఈ ట్యాగ్ గురించి ఆమె ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. తన మొదటి సినిమా కిరిక్ పార్టీ నుంచే ఈ క్రేజ్ మొదలైందని చెప్పిన రష్మిక, “కాలేజీలో నేనే అందరి క్రష్‌ని.

Rashmika

Rashmika Mandanna Early Days Details Goes Viral (1)

ఆ తర్వాత కర్ణాటకలో క్రష్‌గా మారాను. చివరికి దేశవ్యాప్తంగా నేషనల్ క్రష్ అయ్యాను” అని చెప్పింది. అయితే ఈ ట్యాగ్‌ కంటే ప్రేక్షకుల ప్రేమే తనకు ముఖ్యమని, ప్రతి ఒక్కరూ తనతో కనెక్ట్ అయ్యే విధంగా ప్రేమను పంచుకోవడం ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుందంటూ ఫీలింగ్ షేర్ చేసుకుంది. ప్రస్తుతం రష్మిక ఛావా (Chhaava)  మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. శంభాజీ మహారాజ్ జీవితకథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో ఆమె యేసుబాయ్ పాత్రలో నటించింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తండేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 పట్టుదల సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 సోనూసూద్ కి నాన్ బెయిలబుల్ వారెంట్.. ఏమైందంటే?

విక్కీ కౌశల్ (Vicky Kaushal) హీరోగా నటించిన ఈ మూవీపై మంచి అంచనాలున్నాయి. బాలీవుడ్‌లోనూ క్రేజ్ పెంచుకోవాలని చూస్తున్న రష్మిక, ప్రస్తుతం సికిందర్ (Sikandar) అనే మూవీకి కమిట్ అయ్యింది. మురుగదాస్ (A.R. Murugadoss) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆమె సల్మాన్ ఖాన్‌కి (Salman Khan)  జోడీగా నటిస్తోంది. ఇక టాలీవుడ్‌లోనూ రష్మిక పూర్తి బిజీగా ఉంది.

Rashmika national crush journey2

కుబేర (Kubera) , ది గర్ల్‌ఫ్రెండ్, రైన్‌బో సినిమాల్లో నటిస్తుండగా, రాబోయే రోజుల్లో మరిన్ని భారీ ప్రాజెక్టులు అనౌన్స్ అయ్యే అవకాశముంది. పుష్ప 2  (Pushpa 2: The Rule)  తర్వాత రష్మిక కెరీర్ మరింత బలపడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు బాలీవుడ్, సౌత్ సినిమాల్లో ఒకేసారి నిలదొక్కుకుని, తన నేషనల్ క్రష్ ఇమేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు రెడీ అవుతోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chhaava
  • #Rashmika Mandanna

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

9 mins ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

5 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

5 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

3 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

3 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

4 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version