Rashmika: రష్మిక డీప్ క్లీవేజ్ షోలు.. వైరల్ అవుతున్న ఫోటోలు!

  • December 18, 2022 / 12:31 AM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక.. వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా గడుపుతోంది. పుష్ప , సీతా రామం వంటి సినిమాలు సూపర్ సక్సెస్ అందుకున్నాయి. ఆ సినిమాలు బాలీవుడ్ లో కూడా విజయం సాధించాయి. దీంతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ అయిపోయింది. తెలుగులో కూడా ఆమె వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న .. సంగతి తెలిసిందే. కార్తీ సరసన సుల్తాన్ మూవీలో నటించి తమిళ్ లో కూడా అడుగపెట్టిన ఈ బ్యూటీ విజయ్ హీరోగా నటించిన వరిసు(వారసుడు తెలుగులో) తో మరోసారి తమిళ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది.

వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా కనుక హిట్ అయితే ఈమె తమిళ్ లో స్టార్ హీరోయిన్ అయిపోవడం ఖాయం. మరోపక్క సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో ఓ ఊపు ఊపేస్తుంది … రష్మిక ఇటీవల ఓ అవార్డు ఫంక్షన్ కు హాజరైంది. ఈ వేడుకకు ఆమె పింక్ లెహెంగాలో దర్శనమిచ్చింది. అంతే డీప్ క్లీవేజ్ షోలతో చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది అనే చెప్పాలి. ఆమె లేటెస్ట్ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి:

 

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus