Rashmika: నేషనల్ క్రష్.. మరీ ఇంత ఘాటుగానా.. గ్లామర్ షోతో షాక్ ఇచ్చిన రష్మీక!

ఇటీవల పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ స్టేజ్ పైనే రష్మీక మందన్నకు ఒక కొత్త ట్యాగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. నేషనల్ క్రష్ గా మంచి క్రేజ్ అందుకున్న రష్మీకను తాను క్రష్మీక అని పిలిస్తానని అన్నాడు. ఇక అది నిజమేనని మరోసారి అమ్మడు రుజువు చేసింది. కుర్రాళ్లను తన అందాలతో మరోసారి మంత్ర ముగ్ధులను చేసేసింది. గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రమోషన్ లో ఘాటైన సొగసులతో దర్శనమిస్తోంది.

ఇక రీసెంట్ గా పుష్ప సినిమా ప్రమోషన్ లో అయితే ఎద అందాలను చాలా నాటుగా చూపించింది. రష్మీక ఈ రేంజ్ లో షాక్ షాక్ ఇస్తుందని ఎవరు ఊహించలేదు. మళయాళ ఇండస్ట్రీలో కూడా పుష్ప సినిమా భారీగా విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఇక అందులో భాగంగా కేరళ వెళ్లిన రష్మీక అక్కడ ట్రెడిషినల్ స్టైల్ లోనే తన క్లివేజ్ షోతో కుర్రాళ్ళ మతి పోగొట్టేసింది. గతంలో ఎప్పుడు లేనంత ఎక్కువగా ఎద అందాలను అరబోయడంతో అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక సినిమాలో అమ్మడు శ్రీవల్లి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అమ్మడి పాత్ర కనిపించేది కొంత సేపే అయినా కూడా చాలా కీలకమని తెలుస్తోంది. ఇక రష్మీక మిగతా సినిమాలతో చాలా బిజీ టౌన్ లో పెట్టి కూడా ప్రత్యేకంగా ప్రమోషన్స్ కోసం ఆ సినిమాలకు గ్యాప్ తీసుకుంది సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన బిగ్ బడ్జెట్ ఆలిండియా సినిమాపై చాలా నమ్మకంతో ఉంది తప్పకుండా అన్ని భాషల్లో వర్కవుట్ అవుతుంది అని ఆశపడుతోంది సినిమాతో ఒక్క బాక్సాఫీస్ హిట్ కొట్టినా సరే మిగతా భాషల్లో తన మార్కెట్ కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది ఇక ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ లో అగ్రహీరోయిన్ గా కొనసాగే దొరుకుతుంది.

అందుకే రష్మిక మందన ఈ సినిమా హిట్ అవ్వాలని చాలా బలంగా కోరుకుంటుంది అంతే కాకుండా రెగ్యులర్ ప్రమోషన్స్ లో కూడా పాల్గొంటోంది.. మరి డిసెంబర్ 17న విడుదల అవుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!

Most Recommended Video

మహేష్ టు నవీన్… ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన హీరోల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!
అఘోరా గెటప్‌ టాలీవుడ్‌ హీరోలకు కలిసొచ్చిందా!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus