Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Rashmika: బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టుని పక్కన పెట్టిన నేషనల్ క్రష్ రష్మిక..!

Rashmika: బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టుని పక్కన పెట్టిన నేషనల్ క్రష్ రష్మిక..!

  • March 29, 2022 / 07:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rashmika: బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టుని పక్కన పెట్టిన నేషనల్ క్రష్ రష్మిక..!

రష్మిక మందన కి నెలకొన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కన్నడంలో ఆమె స్టార్ హీరోయిన్, టాలీవుడ్లో కూడా తిరుగులేని స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. తమిళ్, హిందీలో కూడా సినిమాలు చేస్తుంది. అక్కడి జనాలకి కూడా రష్మిక హాట్ ఫేవరెట్ గా మారిపోయింది. ముఖ్యంగా బాలీవుడ్లో ఈమెకు మంచి క్రేజ్ ఉంది. డబ్బింగ్ సినిమా అయిన ‘పుష్ప’ తోనే అక్కడి జనాలను విపరీతంగా ఆకట్టుకుంది. శ్రీవల్లి అనే పేరుతోనే ఆమె అక్కడి జనాల్లో చెరగని ముద్ర వేసుకుంది.

Click Here To Watch NOW

‘పుష్ప’ అనేది హిందీ నేటివిటీ ఉన్న సినిమా కాదు. రష్మిక లుక్స్ కూడా అక్కడి జనాలను మెప్పించే విధంగా ఉండవు. అయినా వాళ్ళు ఈమె లుక్స్ కు అట్రాక్ట్ అయిపోయారు. దీంతో అక్కడ ఈమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. కానీ ఈమె మాత్రం తొందరపడి వేటికి ఓకె చెప్పడం లేదు. తాజాగా ఈమె ఓ క్రేజీ ప్రాజెక్టుకి నొ చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. విషయంలోకి వెళ్తే.. రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘యానిమల్’ అనే చిత్రం తెరకెక్కనుంది.

ఇందులో హీరోయిన్ గా మొదట పరిణీతి చోప్రాని ఎంపిక చేసుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు నుండీ ఆమె తప్పుకుంది. దీంతో ఆమె స్థానంలో రష్మిక మందన ని ఎంపిక చేసుకోవాలని వారు దర్శక నిర్మాతలు భావించారు. కానీ అందుకు ఆమె ఒప్పుకోలేదట. ఈ విషయాన్ని ఆమె టీం స్పష్టం చేసింది. ‘రష్మిక మేడం ‘మిషన్ మజ్ను’ గుడ్ బై’ చిత్రాలకి తప్ప మరో హిందీ ప్రాజెక్టుకి ఆమె సైన్ చేయలేదు.

ప్రస్తుతం ఆమె ఫోకస్ అంతా వాటిపైనే ఉంది’ అంటూ వాళ్ళు చెప్పుకొచ్చారు. భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగాలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Animal
  • #Ranbir Kapoor
  • #Rashmika Mandanna
  • #Sandeep Reddy Vanga

Also Read

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

related news

Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

Vijay Devarakonda: విజయ్ – రష్మిక రిసెప్షన్.. ఆ స్టార్స్ ఎందుకు హాజరుకాలేదు?

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Spirit: మరో త్రిప్తి దిమ్రిని దింపిన సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ పోస్టర్‌లో ఆమెను చూశారా?

Vijay – Rashmika: విజయ్‌ – రష్మికలా గతంలో పెళ్లి చేసుకున్న స్టార్స్‌ ఎవరో తెలుసా? వీటిని ఏమంటారంటే?

Virosh: విరోష్‌ వెడ్డింగ్‌.. ఆ పెళ్లి వేదిక స్పెషాలిటీ తెలుసా? రేటు చూస్తే షాకే!

trending news

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

2 hours ago
Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

16 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

17 hours ago
Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

17 hours ago
Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

18 hours ago

latest news

Battle of Galwan – Maatrubhumi: చైనా వాళ్లు ఆ మాట అంటే సినిమా టైటిల్‌ మార్చేస్తారా? ఎందుకిలా చేశారు?

11 mins ago
Dhurandhar 2 : ‘ధురంధర్ 2’ చూసిన ఆర్జీవీ, X వేదికగా సంచలన కామెంట్స్…ఇదేంటి ఇలా అన్నాడు..?

4 hours ago
Kiran Abbavaram: మెగాఫోన్‌ పట్టబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఈ టైమ్‌ రిస్కా? లేక మార్క్‌ కోసమా?

6 hours ago
Peddi: ఒక్కరే కష్టమంటే.. ‘పెద్ది’ కోసం అంతమంది ‘స్పెషల్స్‌’ కావాలట.. సాధ్యమేనా?

Priyanka Chopra: నెక్లెస్‌కే రూ.8 కోట్లు.. ఆస్కార్‌ వేదిక మీద మెరిసిన ఆ ఆర్నమెంట్‌ స్పెషల్‌ ఇదే!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version