Rashmika: రష్మిక షేపౌట్ అయ్యిందా..హాట్ టాపిక్ గా మారిన రష్మిక శారీ ఫోటోలు!

రష్మిక మందన.. టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ‘ఛలో’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ బ్యూటీ మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది. ఆ తర్వాత ‘గీత గోవిందం’ అనే మరో బ్లాక్ బస్టర్ అందుకుంది టాప్ హీరోయిన్ అయిపోయింది. ఇక మహేష్ బాబు వంటి స్టార్ హీరోతో చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం ఈమెకు స్టార్ స్టేటస్ ను అందించింది.

ఆ తర్వాత వచ్చిన ‘భీష్మ’ ‘పుష్ప'(పుష్ప ది రైజ్) ‘సీతా రామం’ వంటి చిత్రాలు కూడా హిట్ అవ్వడంతో ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం హిందీలో కూడా వరుస సినిమాలు చేస్తున్న రష్మిక మందన నిత్యం ఏదో ఒక వార్తతో ట్రెండింగ్ లో ఉంటుంది అన్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండతో ఈమె ప్రేమాయణం నడుపుతున్నట్టు గతంలో వార్తలు వస్తే గాసిప్స్ అనుకున్నారు. కానీ బాలీవుడ్ మీడియా అయితే వీళ్ళు లవర్స్ అన్నట్టు క్లారిటీ ఇచ్చేస్తుంది.

మన వాళ్ళ కంటే అక్కడి మీడియానే వీరి పై ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. ముంబైలో షూటింగ్లు చేసుకునే టైంలో ఈ జంట డైలీ కలిసి ఔటింగ్ లకు వెళ్లేవారని పెద్ద ఎత్తున టాక్ నడిచింది. సరే వాటిని పక్కన పెట్టేస్తే.. రష్మిక నిత్యం వరుస ఫోటో షూట్లతో బిజీగా ఉంటుంది అన్న సంగతి తెలిసిందే.ఈ మధ్య కాలంలో ఈమె గ్లామర్ డోస్ కూడా పెంచింది.

అయితే తాజాగా ఈమె పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. ఈ ఫొటోల్లో రష్మిక శారీలో దర్శనమిచ్చింది. కాకపోతే ఆమె షేపౌట్ అయ్యింది అంటూ ఈ ఫోటోలకు కొందరు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు అయితే నేషనల్ క్రష్ ఏంటి ఇలా అయ్యింది అంటున్నారు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

More…

1

2

3

4

5


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13


1

2

3

4


1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12


1

2

3

4

5

6

7

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus