Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Rashmika: రష్మిక రెమ్యునరేషన్ గేమ్.. పుష్ప 2 తర్వాత కొత్త లెక్కలు!

Rashmika: రష్మిక రెమ్యునరేషన్ గేమ్.. పుష్ప 2 తర్వాత కొత్త లెక్కలు!

  • December 14, 2024 / 10:17 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rashmika: రష్మిక రెమ్యునరేషన్ గేమ్.. పుష్ప 2 తర్వాత కొత్త లెక్కలు!

తెలుగు తెరకు వచ్చినప్పటి నుంచే అందం, అభినయం, గ్లామర్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్నా (Rashmika Mandanna)  ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్‌గా దూసుకుపోతోంది. ‘పుష్ప’తో (Pushpa) ప్రారంభమైన ఆమె పాన్ ఇండియా ప్రయాణం, ‘యానిమల్’తో  (Animal)  మరో అడుగు ముందుకు వెళ్లింది. ఈ రెండూ భారీ వసూళ్లను రాబట్టడమే కాకుండా రష్మికకు బాలీవుడ్‌లోనూ ప్రత్యేక గుర్తింపును ఇచ్చాయి. ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule)  విడుదల తర్వాత అందరూ ఊహించినదానికంటే ఎక్కువ విజయాన్ని సాధించింది. ఈ సినిమా కేవలం ఆరు రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్‌లో చేరింది.

Rashmika

ఆ రికార్డును దాటిన తెలుగు సినిమాలు అరుదు. అంచనాలను దాటి బాక్సాఫీస్‌ను శాసించిన ఈ విజయం రష్మిక క్రేజ్‌ను మరింత పెంచింది. ముఖ్యంగా నార్త్ బెల్ట్‌లో ఆమెకున్న ఫాలోయింగ్ మరో స్థాయికి చేరుకుంది. ఇదిలా ఉంటే రష్మిక మళ్ళీ రణబీర్ కపూర్‌తో (Ranbir Kapoor) కలిసి నటించబోతున్న ‘యానిమల్ పార్క్’ చిత్రం భారీ అంచనాల నడుమ మొదలుకాబోతోంది. ఈ సినిమాకి ‘యానిమల్’ సీక్వెల్‌గా రూపొందుతుండటం విశేషం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మిస్ యు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 హరికథ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
  • 3 పని సినిమా రివ్యూ & రేటింగ్!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఈ సారి కథను మరింత మసాలాతో, హై యాక్షన్ ఎలిమెంట్స్‌తో తీర్చిదిద్దబోతున్నట్లు టాక్. రష్మిక ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించబోతోంది. అయితే ఈ సినిమాతో పాటు రష్మిక రెమ్యునరేషన్ గేమ్ కూడా కొత్త మలుపు తిరిగింది. ‘పుష్ప 2’ విజయంతో ఆమెకు స్టార్ హీరోల చిత్రాల్లో ప్రత్యేక స్థానం దక్కింది. ఇప్పటికే 6 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్న రష్మిక, ‘యానిమల్ పార్క్’తో ఆ లెక్కను 10 కోట్లకు చేరుస్తుందని టాక్.

ఒకవేళ ఈ సినిమా ఊహించిన స్థాయిలో 2000 కోట్ల మార్క్‌ను చేరితే రష్మిక కెరీర్ మరో మైలురాయిని అందుకుంటుంది. ఇక రష్మిక ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. బాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీల్లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోల సరసన దూసుకుపోతోంది. ఈ విజయాల నేపథ్యంలో ఆమె రెమ్యునరేషన్ రేసులో టాప్‌లో నిలిచే అవకాశం ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pushpa 2: The Rule
  • #Rashmika Mandanna

Also Read

Hari Hara Veera Mallu: పోస్టర్ వదిలారు.. మళ్ళీ మార్చరు కదా..!

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

related news

Kuberaa: ‘కుబేర’.. రష్మిక పాట మిస్ అయ్యిందిగా…!

Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!

Kuberaa First Review: ‘కుబేర’… బాక్సాఫీస్ దాహం తీరుస్తుందా..?

Sekhar Kammula: శేఖర్‌ కమ్ముల నెక్స్ట్‌ ప్లానేంటి? మనసులో ఉన్న కథలేంటి? హీరోలెవరు?

Kuberaa: ఒక్క లైన్‌లో ‘కుబేర’ కథ చెప్పేసిన శేఖర్‌ కమ్ముల.. ఎలా చూపించారు అనేదే

Rashmika, Vijay : హాట్ టాపిక్ అయిన విజయ్, రష్మిక..ల లేటెస్ట్ వీడియో

trending news

Hari Hara Veera Mallu: పోస్టర్ వదిలారు.. మళ్ళీ మార్చరు కదా..!

Hari Hara Veera Mallu: పోస్టర్ వదిలారు.. మళ్ళీ మార్చరు కదా..!

8 hours ago
Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

21 hours ago
Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

23 hours ago
Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

1 day ago

latest news

ఆ స్టార్‌ హీరో పరిస్థితికి ఆ పిచ్చే  కారణం.. నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌

5 mins ago
Sekhar Kammula: ప్రచార పాట కోసం అంత ఖర్చు చేయాలా? ఇదేంటి శేఖర్‌ సార్‌?

10 mins ago
Suniel Narang: నేను తలనొప్పి తెప్పించే టైప్‌: నిర్మాత నారంగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

12 mins ago
Sekhar Kammula: నిడివి, సాగదీత కామెంట్లు.. శేఖర్‌ కమ్ముల ఆన్సర్‌ ఏంటో తెలుసా?

42 mins ago
Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version