Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » రష్మిక… సాయి పల్లవికే చెక్ పెట్టేలా ఉందే..!

రష్మిక… సాయి పల్లవికే చెక్ పెట్టేలా ఉందే..!

  • January 31, 2020 / 07:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రష్మిక… సాయి పల్లవికే చెక్ పెట్టేలా ఉందే..!

రష్మిక మందన ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లలో ఒకరు. మొన్నటి వరకూ ‘టైర్ 2’ హీరోలతో చేస్తూ వచ్చిన రష్మిక.. తాజాగా ‘సరిలేరు నీకెవ్వరు’ లో మహేష్ వంటి స్టార్ హీరోతో నటించింది. త్వరలో అల్లు అర్జున్ తో కూడా జతకట్టబోతుంది. ఇది పక్కన పెడితే.. ఇప్పుడు రష్మిక సెలక్ట్ చేసుకుంటున్న పాత్రలు చూస్తుంటే.. ఈమె స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉంటాయని అర్థమవుతుంది. ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలో ఎంతో ఎమోషనల్ రోల్ ప్లే చేసింది.

Rashmika's Stunning Dance Performance For Bheeshma Movie1

ఇక మొన్నొచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ కామెడీ రోల్ చేసింది. ఓ వర్గం ప్రేక్షకులు ఈమె కామెడీ టైమింగ్ ను బాగా ఎంజాయ్ చేశారు. ఇక త్వరలో రాబోతున్న ‘భీష్మ’ చిత్రంలో కూడా ఈమె సీరియస్ ప్లే చేస్తుంది అని.. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ చూస్తేనే స్పష్టమవుతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా విడుదల చేసిన ‘వాటే బ్యూటీ’ ప్రోమోలో రష్మిక డ్యాన్స్ చూస్తే మతిపోవాల్సిందే. తన గ్లామర్ తో పాటు డ్యాన్స్ తో కూడా అలరించింది రష్మిక. ‘ఫిదా’ లో సాయిపల్లవి తన డ్యాన్స్ తో ఎలా అలరించిందో..అదే రేంజ్లో రష్మిక కూడా అలరించేలా ఉంది. ఈ ప్రోమో చూస్తున్నంత సేపు రష్మికలో ఈ యాంగిల్ కూడా ఉందా.. అనేలా మ్యాజిక్ చేసింది ఈ బ్యూటీ. మీరు కూడా ఈ ప్రోమోని ఓ లుక్కెయ్యండి.

అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన మీడియం రేంజ్ హీరోల సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #AA20
  • #Bheeshma
  • #Dear Comrade
  • #nithiin
  • #Rashmika Mandanna

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Alias Rukmini: 2026లో రావాల్సిందే.. మంకు పట్టు పట్టిన నితిన్‌

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

10 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

22 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

23 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

2 days ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version