Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Rathika: 5 నిమిషాల సీన్ కోసం రతికా ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

Rathika: 5 నిమిషాల సీన్ కోసం రతికా ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

  • October 20, 2023 / 11:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rathika: 5 నిమిషాల సీన్ కోసం రతికా ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

బిగ్ బాస్ సీజన్ 7 లో ఉన్నది కేవలం నాలుగు వారాలే అయినా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులను ఆకర్షించిన కంటెస్టెంట్ రతికా రోజ్. ఈమె నాల్గవ వారం లో ఎలిమినేట్ అయిన సంగతి మన అందరికీ తెలిసిందే. హౌస్ లోకి అడుగుపెట్టిన కొత్తల్లో ఈమె తెలివితేటలు, ఆడే తీరు చూసి నాగార్జున సైతం ఆశ్చర్యపోయారు. కానీ అదే రేంజ్ జోరుని తదుపరి వారాల్లో కొనసాగించలేకపోయింది రతికా. గేమ్స్ ఆడడం మీద కంటే కూడా ఆమె ఎక్కువగా ఫేక్ బాండింగ్స్ ఏర్పాటు చేసుకోవడం వల్లే ఆడియన్స్ ఆమెని ఇంటికి పంపేశారు.

అయితే ఇప్పుడు ఈమె వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ వీకెండ్ లో ఆమె అడుగుపెట్టే ఛాన్స్ ఉంది. ఇదంతా పక్కన పెడితే నిన్న విడుదలైన బాలయ్య బాబు ‘భగవంత్ కేసరి’ చిత్రం లో రతికా ఒక చిన్న పాత్రలో కనిపించిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ చిత్రం లో ఆమె ఒక మినిస్టర్ పాత్రలో కనిపిస్తుంది.

స్క్రీన్ మీద ఈమె ఎంట్రీ ఇవ్వగానే ఆడియన్స్ చేసిన హంగామా మామూలుది కాదు. కనిపించింది తక్కువ సేపే అయినా ఆమె పాత్రకి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈమె కనిపించిన ఈ 5 నిమిషాల పాత్ర కోసం నిర్మాతలు ఆమెకి 5 లక్షల రూపాయిలు ఇచ్చారట. అంత తక్కువ నిడివి ఉన్న పాత్ర కి ఆ రేంజ్ పారితోషికం తక్కువేమి కాదు.

సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తున్న సమయం లోనే ఆమె ఈ రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకుంటే, ఇక పూర్తి స్థాయి క్యారెక్టర్స్ చేస్తే ఏ రేంజ్ లో రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేస్తుందో అని అనుకుంటున్నారు ఆడియన్స్. రతికా అందం విషయం లో హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోదు. ఈ బిగ్ బాస్ హౌస్ ఆమెకి మంచి మేలు చేసిందనే చెప్పాలి, మరి ఆమె (Rathika) రీ ఎంట్రీ తర్వాత బిగ్ బాస్ సీజన్ 7 టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలుస్తుందో లేదో చూడాలి.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhagavanth Kesari
  • #Rathika

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

3 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

3 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

1 day ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago

latest news

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

2 days ago
Supriya Yarlagadda: సెన్సార్‌ బోర్డులో తెలుగు నిర్మాత.. కొత్త బోర్డు అంతా సెట్‌ చేస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version