Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

  • February 21, 2026 / 08:24 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

విశ్వక్ సేన్ అప్ కమింగ్ మూవీ ‘కల్ట్’ టీజర్ లాంచ్ వేడుక హైదరాబాద్లో జరిగింది. ఈ చిత్రానికి విశ్వక్ సేన్ దర్శకుడు అనే సంగతి తెలిసిందే. ‘కె.జి.ఎఫ్’ ‘కె.జి.ఎఫ్ 2’ ‘సలార్’ వంటి సినిమాలకి పనిచేసిన రవి బసృర్(Ravi Basrur) ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ‘కల్ట్’ టీజర్ లాంచ్ వేడుకలో రవి బసృర్ కి హీరో విశ్వక్ సేన్ రోలెక్స్ గోల్డ్ వాచ్ గిఫ్ట్ గా ఇచ్చాడు. ఈ సందర్భంగా రవి బసృర్ ఎమోషనల్ అయ్యాడు. అతని స్పీచ్ లో తన పేరు వెనుక ఉన్న సీక్రెట్ ని కూడా రివీల్ చేశాడు.

Ravi Basrur

రవి బసృర్ మాట్లాడుతూ.. “18 ఏళ్ళ వయసులో నేను 2 సార్లు బలవన్మరణానికి పాల్పడ్డాను. ఈ భూమి మనకి వద్దు అని డిసైడ్ అయ్యాను. అందరూ డబ్బు డబ్బు అనే అంటున్నారు అని సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. అయితే రెండో సారి నన్ను ఓ వ్యక్తి కాపాడాడు. ‘ఎందుకు ఈ ఘోరానికి పాల్పడ్డావ్ అని అడిగితే.. కీబోర్డ్ లేదు పనిచేసుకుంటాను.. నాకు ఇవ్వండి అని అందరికీ అన్ని విధాలుగా చెప్పాను. ఎవ్వరూ వినలేదు’ అని అతనికి చెప్పాను.

ravi basrur emotional comments

ఆ వ్యక్తి నాకు రూ.35 వేలు ఇచ్చి కీ బోర్డు కొనుక్కోమని చెప్పాడు. అతని పేరు రవి. అది నా పేరు కాదు. కానీ ఆ రోజు నుండే నా పేరులో రవి యాడ్ చేసుకున్నాను. నా ఆఖరి శ్వాస వరకు రవి బసృర్ అనే పిలుస్తారు. దాని క్రెడిట్ మాత్రం అతనికే దక్కుతుంది. ఆ తర్వాత విశ్వక్ సేన్ నా టాలెంట్ ని గుర్తించాడు. నా జర్నీని అర్ధం చేసుకున్నాడు. అతనికి జీవితాంతం రుణపడి ఉంటాను. నా జీవితంలో ఈ ఇద్దరినీ ఎప్పటికీ మర్చిపోలేను” అంటూ ఎమోషనల్ గా చెప్పుకొచ్చాడు.

ఆ వెంటనే హీరో విశ్వక్ సేన్.. ‘సార్ హైదరాబాద్లో మీకు ఇల్లు ఉంది ఇప్పుడు. అది నా ఇల్లే’ అంటూ రవి బసృర్ ని దగ్గరకు తీసుకున్నాడు.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

నేను రెండు సార్లు చనిపోవాలనుకున్నా..
రెండోసారి నన్ను ఒకతను కాపాడాడు.. అతని పేరే రవి
అందుకే అతని పేరు నా పేరుగా మార్చుకున్నాను..

ఆ తర్వాత నాలోని సంగీతాన్ని గుర్తించింది విశ్వక్ సేన్ మాత్రమే#Cult #VishwakSen #RaviBasrur pic.twitter.com/RrvpniFFsC

— Filmy Focus (@FilmyFocus) February 21, 2026

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Cult
  • #KGF
  • #KGF 2
  • #Ravi Basrur
  • #SALAAR

Also Read

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

related news

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

trending news

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

7 hours ago
Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

9 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

13 hours ago
Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

14 hours ago
Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

14 hours ago

latest news

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

14 hours ago
Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

14 hours ago
Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

15 hours ago
Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

15 hours ago
Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version