Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » అన్నీ ప్లాపులే తీశారు.. అయినా పవన్ తో సినిమా నిర్మించే ఛాన్స్ కొట్టేసారు..!

అన్నీ ప్లాపులే తీశారు.. అయినా పవన్ తో సినిమా నిర్మించే ఛాన్స్ కొట్టేసారు..!

  • September 2, 2020 / 06:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అన్నీ ప్లాపులే తీశారు.. అయినా పవన్ తో సినిమా నిర్మించే ఛాన్స్ కొట్టేసారు..!

ఆది సాయి కుమార్ తో ‘చుట్టాలబ్బాయి’, రవితేజ తో ‘నేల టిక్కెట్’ ‘డిస్కో రాజా’ వంటి ఫ్లాప్ సినిమాలను నిర్మించిన ‘ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్’ అధినేత రమేష్ తాళ్లూరి.. ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే ఛాన్స్ కొట్టేసాడు. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడైన రామ్ తాళ్లూరి.. ఇప్పటి వరకూ మినిమం గ్యారెంటీ అనుకున్న డైరెక్టర్లతోనే పనిచేసాడు.

వీరభద్రం చౌదరి, కళ్యాణ్ కృష్ణ కురసాల, వి.ఐ ఆనంద్ వంటి దర్శకులు గతంలో హిట్లు ఇచ్చిన వాళ్ళే. అయినప్పటికీ ఈ నిర్మాతకు హిట్లు అందించలేకపోయారు. ఏదైతేనేం ఇప్పుడు పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి ల ప్రాజెక్టు నిర్మించే ఛాన్స్ కొట్టేసారు. సురేందర్ రెడ్డి మెగా హీరోలందరికీ మంచి సినిమాలే చేసాడు. ‘సరైనోడు’ ‘ధృవ’ ‘సైరా నరసింహారెడ్డి’ వంటి చిత్రాలు అన్నీ హిట్లే..! ఇప్పుడు పవన్ తో కూడా మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాని తెరకెక్కిస్తే కచ్చితంగా అది బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఉంటుంది.

Ravi Teja producer full hopes on Pawan Kalyan Movie1

ఇక ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి శిష్యుడు అయిన వక్కంతం వంశీ స్క్రిప్ట్ అందిస్తున్నాడని టాక్. ఈయన డైరెక్టర్ గా మారి అల్లు అర్జున్ తో ‘నా పేరు సూర్య’ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. కానీ అది సరిగ్గా ఆడలేదు. అయినప్పటికీ ఈయన డైరెక్టర్ గానే కొనసాగాలి అనుకుంటున్నాడట.అయితే సురేందర్ రెడ్డి కోసం ఈ ఒక్క సినిమాకి రైటర్ గా పనిచేస్తున్నాడని తెలుస్తుంది.ఇక ఈ చిత్రాన్ని విజయదశమి రోజున లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారట దర్శకనిర్మాతలు.

Most Recommended Video

తన 24 ఏళ్ళ కెరీర్లో పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన సినిమాలు… లిస్ట్ లో చాలా హిట్ సినిమాలు ఉన్నాయి!
34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Surender Reddy
  • #pawan
  • #pawan kalyan
  • #Ramesh Talluri

Also Read

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

related news

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

trending news

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

7 hours ago
Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

1 day ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

1 day ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

1 day ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago

latest news

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీరుకి కచ్చితంగా అర్థం ఉంది.. ‘లెనిన్‌’ ఆమెకు ఎందుకంత స్పెషల్‌

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీరుకి కచ్చితంగా అర్థం ఉంది.. ‘లెనిన్‌’ ఆమెకు ఎందుకంత స్పెషల్‌

20 hours ago
Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

2 days ago
మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

2 days ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

2 days ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version