Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Ravi Teja: ‘టైగర్‌’ కథ అంత త్వరగా ఓకే చేసేశాడా? రవితేజ నమ్మకం ఏంటి?

Ravi Teja: ‘టైగర్‌’ కథ అంత త్వరగా ఓకే చేసేశాడా? రవితేజ నమ్మకం ఏంటి?

  • October 4, 2023 / 01:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravi Teja: ‘టైగర్‌’ కథ అంత త్వరగా ఓకే చేసేశాడా? రవితేజ నమ్మకం ఏంటి?

‘టైగర్‌ నాగేశ్వరరావు’ సినిమా సగటు మాస్‌ సినిమాలా కాదు, ఇది కాస్త డిఫరెంట్‌ అని అంటోంది టీమ్‌. సినిమా ప్రారంభించిన తొలి నాళ్ల నుండి ఈ మాట వినిపిస్తూనే ఉంది. అయితే అంతలా ఏముంది అని అనుకున్న వాళ్లు ఉన్నారు. అంత సీన్‌ లేదు అని కామెంట్‌ చేసినవాళ్లూ ఉన్నారు. అయితే ఇటీవల వచ్చిన ట్రైలర్‌ చూశాక టీమ్‌ చెప్పిందాంట్లో నిజం ఉంది అని నమ్ముతున్నారు. ఇక మరో విషయం చెప్పాలంటే కేవలం రెండే సీన్స్‌ విని రవితేజ ఈ సినిమా ఓకే చేసేశాడట.

‘టైగర్‌ నాగేశ్వరరావు’ సినిమాను తాను ఎలా ఓకే చేశాను అనే విషయాన్ని (Ravi Teja) రవితేజ ఇటీవల ముంబయిలో చెప్పుకొచ్చాడు. ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమ్ అంతా ఇటీవల ముంబయి వెళ్లి ఓ ప్రెస్‌ మీట్‌ పెట్టి వచ్చారు. అప్పుడే ఈ విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాతో హిందీలోకి అడుగుపెడుతుండట ఆనందంగా ఉంది. హిందీలో నేనే డబ్బింగ్‌ చెప్పా అంటూ రవితేజ చెప్పాడు.

అంతేకాదు దర్శకుడు వంశీ ఈ కథలోని రెండు సీన్స్‌ చెప్పగానే సినిమా కచ్చితంగా చేయాలనుకున్నాను అని కూడా చెప్పాడు రవితేజ. అంతలా ఆ రెండు సన్నివేశాల్లో ఏముంది, ఏం చెప్పారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమా సంగతి చూస్తే… ‘కొట్టే ముందు… కొట్టేసే ముందు వార్నింగ్‌ ఇవ్వడం నాకు అలవాటు’ అనేది టైగర్‌ నాగేశ్వరరావు స్టైల్. ‘స్టువర్టుపురం నాగేశ్వరరావు కథ అక్కడే ఆగిపోయింది కానీ, టైగర్‌ నాగేశ్వరరావు కథ అక్కడే మొదలైంది’ అనేది సినిమా స్టైల్‌.

నుపుర్‌ సనన్‌, గాయత్రి భరద్వాజ్‌, అనుకృతి వ్యాస్‌ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్నట్లు ఈ సినిమా కోసం రవితేజ సొంతంగా హిందీలో డబ్బింగ్‌ చెప్పుకున్నారు. సహాయ దర్శకుడిగా ఉన్నప్పుడు ఆయనకున్న అనుభవంతో ఈ పని చేయగలిగారని టాక్‌.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nani in Tiger Nageswara Rao

Also Read

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

related news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

trending news

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

4 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

6 hours ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

9 hours ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

9 hours ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

10 hours ago

latest news

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

9 hours ago
Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

11 hours ago
Anil –  Bobby: అనిల్‌ రావిపూడి స్టయిల్‌లో ఇరికించేసిన బాబీ.. ఏం చేశారంటే?

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

14 hours ago
KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version