Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Green Ammonia

Filmy Focus » Featured Stories » Ravi Teja: ఆ విషయంలో బన్నీ రవితేజ సేమ్ టు సేమ్..!

Ravi Teja: ఆ విషయంలో బన్నీ రవితేజ సేమ్ టు సేమ్..!

  • June 16, 2021 / 09:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravi Teja: ఆ విషయంలో బన్నీ రవితేజ సేమ్ టు సేమ్..!

క్రాక్ సినిమా సక్సెస్ తో జోరుమీదున్న రవితేజ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం రమేష్ వర్మ డైరెక్షన్ లో ఖిలాడీ సినిమాలో నటిస్తున్న రవితేజ ఈ సినిమా తరువాత శరత్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి రవితేజ ఒక విషయంలో బన్నీని ఫాలో కానున్నారని సమాచారం. సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో బన్నీ చిత్తూరు యాసలో మాట్లాడతారనే సంగతి తెలిసిందే.

శరత్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న సినిమాలో రవితేజ సైతం చిత్తూరు యాసలో మాట్లాడనున్నారని తెలుస్తోంది. సినిమాల బడ్జెట్లు భారీగా పెరిగిన నేపథ్యం దర్శకులు, రచయితలు హీరోల పాత్రల్లో వైవిధ్యం ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రచయితగా ప్రూవ్ చేసుకున్న శరత్ మాండవ ఈ సినిమాతో దర్శకునిగా కూడా ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. క్రాక్ సినిమాలో ఒంగోలు యాసలో మెప్పించిన రవితేజ చిత్తూరు యాసలో ఎలా మాట్లాడతారో చూడాల్సి ఉంది.

Allu Arjun Rejected Ravi Teja Accepted But Failed at Box-Office1

రాజా ది గ్రేట్ సినిమా తరువాత సరైన హిట్ లేని రవితేజ క్రాక్ సినిమాతో సక్సెస్ సాధించారు. జులై నెల నుంచి రవితేజ శరత్ కాంబో సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 1990 బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తారని తెలుస్తోంది. ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా మజిలీ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ నటించనుండగా సెకండ్ హీరోయిన్ గా ఎవరు నటిస్తారో తెలియాల్సి ఉంది.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Khilladi
  • #Mass Maharaja raviteja
  • #RaviTeja

Also Read

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

related news

Krishna Vamsi: ఆడియెన్స్ ఏ దర్శకుడి బెడ్రూమ్లో పళ్ళు, పువ్వులు చూశారు

Krishna Vamsi: ఆడియెన్స్ ఏ దర్శకుడి బెడ్రూమ్లో పళ్ళు, పువ్వులు చూశారు

Bhartha Mahasayulaku Wignyapthi Collections: 5వ రోజు కూడా ఓకే అనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. కానీ

Bhartha Mahasayulaku Wignyapthi Collections: 5వ రోజు కూడా ఓకే అనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. కానీ

Bhartha Mahasayulaku Wignyapthi Collections: 4వ రోజు కూడా ఓకే అనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’

Bhartha Mahasayulaku Wignyapthi Collections: 4వ రోజు కూడా ఓకే అనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’

Bhartha Mahasayulaku Wignyapthi Collections: రెండో రోజు డౌన్ అయిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ కలెక్షన్స్

Bhartha Mahasayulaku Wignyapthi Collections: రెండో రోజు డౌన్ అయిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ కలెక్షన్స్

Anaganaga Oka Raju Collections: మొదటి రోజు బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: మొదటి రోజు బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Bhartha Mahasayulaku Wignyapthi Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఓపెనింగ్స్

Bhartha Mahasayulaku Wignyapthi Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఓపెనింగ్స్

trending news

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

3 hours ago
Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

1 day ago
Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

1 day ago
Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

1 day ago
‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

1 day ago

latest news

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

1 day ago
Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

1 day ago
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

1 day ago
Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

1 day ago
Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version