Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » Ravi Teja: నిర్మాతగా మారిన రవితేజ!

Ravi Teja: నిర్మాతగా మారిన రవితేజ!

  • July 1, 2021 / 01:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravi Teja: నిర్మాతగా మారిన రవితేజ!

ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు సొంతంగా నిర్మాణ సంస్థలు మొదలుపెట్టారు. రామ్ చరణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలే కాకుండా.. విజయ్ దేవరకొండ, నాని లాంటి యంగ్ హీరోలు సైతం సొంత బ్యానర్ల మీద సినిమాలు తీసేస్తున్నారు. మహేష్ బాబు తను వర్క్ చేసే ప్రతి సినిమాకి జీఎంబి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ను జోడిస్తున్నారు. ఆ విధంగా చేయడం వలన సినిమాలో కొంత భాగాన్ని రెమ్యునరేషన్ గా.. మరికొంత లాభాల్లో వాటా రూపంలో తీసుకుంటున్నారు.

ఇప్పుడు మహేష్ ని చూసి చాలా మంది హీరోలు అతడి రూట్ లోనే నడుస్తున్నారు. ఈ లిస్ట్ లో రవితేజ కూడా చేరిపోయారట. శరత్ మండవ దర్శకత్వం వహిస్తోన్న ఓ సినిమాలో రవితేజ హీరోగా నటిస్తోన్న సంగతి తెలిసిందే ఈరోజు (జూలై 1) నుండే సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ సినిమాకి సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఈయన ‘పడి పడి లేచే మనసు’, ‘విరాటపర్వం’ లాంటి సినిమాలను నిర్మించారు. ఇక ఇప్పుడు రవితేజ కూడా ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్ గా తన బ్యానర్ పేరు వేసుకుంటున్నారని తెలుస్తోంది.

ఇటీవలే రవితేజ తన నిర్మాణ కంపెనీను మొదలుపెట్టారు. ఇంకా పేరు పెట్టని ఈ బ్యానర్ ను తన సినిమాలో ఇన్వాల్వ్ చేయబోతున్నారు. ప్రస్తుతం రవితేజ ‘ఖిలాడి’ అనే సినిమాలో నటిస్తున్నారు. రమేష్ వర్మ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అలానే త్రినాధరావు నక్కిన డైరెక్షన్ లో రవితేజ మరో సినిమా చేయబోతున్నారు.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Ravi Teja
  • #Mahesh Babu
  • #Mass Maharaja Ravi Teja
  • #producer
  • #Ravi teja

Also Read

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

related news

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

trending news

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

18 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

21 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

22 hours ago
Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

23 hours ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

1 day ago

latest news

Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

13 mins ago
H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

42 mins ago
Rasha Thadani: టాలీవుడ్‌ అనగానే మా అమ్మ ఆ మాటే చెప్పింది: రషా తడానీ

2 hours ago
Bhagyashri Borse: ఆ హీరోయిన్ల పడ్డ బాధే.. నేనూ పడ్డా: భాగ్యశ్రీ కామెంట్స్‌ వైరల్‌

Ananya Panday: ఆయన చేయి వేశాడు.. ఈమె ఇబ్బంది పడింది.. వీడియో వైరలైంది

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version