Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Ravi Teja: రవితేజ ఫస్ట్‌ మల్టీప్లెక్స్‌ పనులు ప్రారంభం.. ఎక్కడంటే?

Ravi Teja: రవితేజ ఫస్ట్‌ మల్టీప్లెక్స్‌ పనులు ప్రారంభం.. ఎక్కడంటే?

  • April 16, 2024 / 12:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravi Teja: రవితేజ ఫస్ట్‌ మల్టీప్లెక్స్‌ పనులు ప్రారంభం.. ఎక్కడంటే?

మామూలుగా అయితే హీరోలు నటించిన సినిమాలు థియేటర్లలో రిలీజ్‌ చేస్తుంటారు. కానీ మన హీరోలే థియేటర్లు కొనేయడం, కొత్త కట్టేయడం లాంటివి చేస్తుండటం వల్ల వాళ్ల సినిమాలు వాళ్ల థియేటర్లలోనే రిలీజ్‌ అవుతున్నాయి. సింపుల్‌గా చెప్పాలంటే మహేష్‌ (Mahesh Babu) నటించిన సినిమా మహేష్‌కి చెంది ‘ఏఎంబీ’లో… అల్లు అర్జున్‌ (Allu Arjun)  యాక్ట్‌ చేసిన సినిమా ‘ఏఏఏ’లో రిలీజ్‌ అవుతున్నాయి. విజయ్‌ దేవకొండ (Vijay Devarakonda) సినిమా ‘ఏవీడీ’లో వచ్చినట్లు… త్వరలో రవితేజ (Ravi Teja) నటించే సినిమా ‘ఏఆర్‌టీ’లో రిలీజ్‌ అవుతుంది.

గత కొంత కాలంగా రవితేజ కూడా థియేటర్ల వ్యాపారంలోకి వస్తాడు అని వార్తలొస్తున్నాయి. నగరం ప్రారంభంలోనే ఓ థియేటర్‌ కడుతున్నాడు అంటూ వార్తలొచ్చాయి. దీనికి దిల్‌సుఖ్‌ నగర్‌ ప్రాంతంలో ఓ పాత థియేటర్‌ తీసుకున్నారు అనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ విషయంలో క్లారిటీ వచ్చింది. రవితేజ కొత్త థియేటర్‌ పనులు ప్రారంభమయ్యాయి. అయితే అది దిల్‌సుఖ్‌ నగర్‌లో కాదు వనస్థలిపురంలోనే. ఈ మేరకు కొన్ని ఫొటోలు ఏషియన్‌ టీమ్‌ రిలీజ్‌ చేసింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఘనంగా శంకర్‌ కుమార్తె పెళ్లి.. ఫొటోలు వైరల్‌!
  • 2 అతి త్వరలో వరలక్ష్మి పెళ్లి.. విశాల్ రియాక్షన్ చూస్తే షాకవ్వాల్సిందే!
  • 3 అక్కడ వచ్చే అసెంబ్లీ ఎన్నికల ఫైట్‌ మొత్తం హీరోలదేనా? ఇంకా ఎవరొస్తారో?

హీరోలు తమ పేర్ల మీద మల్టీప్లెక్స్‌లను ఏర్పాటు చేసుకోవడం గత కొన్ని ఏళ్లుగా సాగుతోంది. వాటిలో చాలావరకు ఏషియన్‌ సినిమాస్‌ వాళ్లే చేస్తున్నారు. ఆ హీరోతో టై అప్‌ అయి థియేటర్లను నిర్మిస్తున్నారు. భాగస్వామి ఆ థియేటర్లను రన్‌ చేస్తున్నారు. ఇప్పుడు ఏసియన్‌ రవితేజ (ఏఆర్‌టీ) పేరుతో వనస్థలిపురం / పనామాలో థియేటర్‌ నిర్మిస్తున్న ఈ థియేటర్‌ పనులు పూజతో ప్రారంభమయ్యాయి. ఈ ప్రాంతంలో సరైన మల్టీప్లెక్స్‌ లేదు అనే మాట గత కొన్నేళ్లుగా వినిపించేది ఇప్పుడు ఏఆర్‌టీతో అది తీరబోతోంది అన్నమాట.

మరోవైపు సుదర్శన్ థియేటర్‌ను ఏఎంబీ విక్టరీ అని కడుతున్నారని వార్తలొస్తున్నాయి. ఈ థియేటర్‌ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి అని తెలుస్తోంది. దీనిపై కూడా టీమ్‌ త్వరలో క్లారిటీ వస్తుందని సమాచారం. అంతేకాదు మరికొంతమంది స్టార్‌ హీరోలు ఇదే పనిలో ఉన్నారని సమాచారం. వీళ్లందరూ ఏసియన్‌ సినిమాస్‌తో కలిసే థియేటర్ల ప్రయాణం చేస్తారు అని చెబుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ART
  • #Ravi teja

Also Read

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

related news

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

trending news

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

24 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

1 day ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

1 day ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది: ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

1 day ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version