Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Ravi Teja: టైగర్ నాగేశ్వరరావు సినిమా నిర్మాతలకు అలాంటి బెదిరింపులు.. కానీ?

Ravi Teja: టైగర్ నాగేశ్వరరావు సినిమా నిర్మాతలకు అలాంటి బెదిరింపులు.. కానీ?

  • May 25, 2023 / 06:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravi Teja: టైగర్ నాగేశ్వరరావు సినిమా నిర్మాతలకు అలాంటి బెదిరింపులు.. కానీ?

రవితేజ హీరోగా వంశీ డైరెక్షన్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన టైగర్ నాగేశ్వరరావు మూవీ ఈ ఏడాది అక్టోబర్ 20వ తేదీన దసరా కానుకగా థియేటర్లలో విడుదల కానుంది. “జింకల్ని వేటాడే పులిని చూసి ఉంటావ్.. పులిని వేటాడే పులిని ఎప్పుడైనా చూశావా” అనే డైలాగ్ తో ఉన్న ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. రావణాసుర సినిమాతో రవితేజ ఖాతాలో ఫ్లాప్ చేరగా టైగర్ నాగేశ్వరరావు మూవీ మాత్రం కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ సందర్భంగా మేకర్స్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ దాదాపుగా నాలుగు సంవత్సరాల పాటు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి భారీ మొత్తంలో ఖర్చు చేసి ఈ సినిమాను నిర్మించామని ఆయన తెలిపారు. టైగర్ నాగేశ్వరరావు మూవీ నిర్మిస్తున్న సమయంలో కొన్ని బెదిరింపులు కూడా వచ్చాయని అభిషేక్ అగర్వాల్ అన్నారు.

అన్నీ తట్టుకుని ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకొస్తున్నామని ఆయన కామెంట్లు చేశారు. టైగర్ నాగేశ్వరరావు మూవీ కోసం రైలు సెట్ తో పాటు గోదావరి రైల్వే బ్రిడ్జి సెట్ వేశామని దర్శకుడు వంశీ చెప్పుకొచ్చారు. సినిమాకు ఎన్ని డబ్బులు వస్తాయో చెప్పలేం కానీ ఫ్యాన్స్ ఆకలి మాత్రం కచ్చితంగా తీరుతుందని మేకర్స్ వెల్లడించడం గమనార్హం. సినిమాలో రవితేజ కనిపించరని ఆయన పాత్ర మాత్రమే కనిపిస్తుందని మేకర్స్ చెబుతున్నారు.

జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించడం గమనార్హం. (Ravi Teja) రవితేజ కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటని తెలుస్తోంది. నపూర్ స‌న‌న్, గాయ‌త్రీ భ‌ర‌ద్వాజ్ ఈ మూవీలో హీరోయిన్లుగా నటించారు. ఈ ఏడాది దసరా కానుకగా బాలయ్య అనిల్ కాంబో మూవీ, రామ్ బోయపాటి కాంబో మూవీ రిలీజ్ కానున్నాయి. ఈ మూడు సినిమాలలో ఏ సినిమా పై చేయి సాధిస్తుందో చూడాల్సి ఉంది.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anupam Kher
  • #Gayatri Bhardwaj
  • #Nupur Sanon
  • #Ravi teja
  • #Renu Desai

Also Read

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

related news

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Toxic : ప్రతి గ్లింప్స్ వైరల్.. అయినా ‘టాక్సిక్’ అసలు స్టోరీ ఎవరికీ అర్థం కాలేదే!

Toxic : ప్రతి గ్లింప్స్ వైరల్.. అయినా ‘టాక్సిక్’ అసలు స్టోరీ ఎవరికీ అర్థం కాలేదే!

Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

Ramcharan : రామ్ చరణ్ – బుచ్చిబాబు మరోసారి జతకట్టనున్నారా..?

trending news

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

18 mins ago
Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

56 mins ago
Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

3 hours ago
Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

18 hours ago
Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

18 hours ago

latest news

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

20 hours ago
Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

21 hours ago
Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

22 hours ago
ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version