Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Naga Vamsi: నాగవంశీపై గుర్రుగా ఉన్న రవితేజ ఫ్యాన్స్.. కారణం?

Naga Vamsi: నాగవంశీపై గుర్రుగా ఉన్న రవితేజ ఫ్యాన్స్.. కారణం?

  • August 16, 2025 / 09:04 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Vamsi: నాగవంశీపై గుర్రుగా ఉన్న రవితేజ ఫ్యాన్స్.. కారణం?

‘మిస్టర్ బచ్చన్’ తర్వాత మాస్ మహారాజ్ రవితేజ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘మాస్ జాతర’. రవితేజ కెరీర్లో 75వ సినిమాగా అంటే ల్యాండ్ మార్క్ మూవీగా ‘మాస్ జాతర’ రూపొందుతుంది. భాను భోగవరపు అనే నూతన  దర్శకుడికి రవితేజ ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఈ సినిమాపైనే రవితేజ దాదాపు ఏడాది కాలంగా ఉండిపోయాడు. సాధారణంగా రవితేజ ఏడాదికి 2 సినిమాలు రిలీజ్ అయ్యేలా చూసుకుంటూ ఉంటాడు.

Naga Vamsi

కానీ వరుస ప్లాపులు, పైగా ల్యాండ్ మార్క్ మూవీ కావడం వల్ల కొంచెం కేర్ తీసుకుని ‘మాస్ జాతర’ పై స్పెషల్ ఫోకస్ పెట్టాడు. కొంత ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. జూలై 18నే ఈ సినిమా రిలీజ్ అవుతుంది అన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆగస్టు 27 కి వాయిదా వేశారు.

Ravi Teja's Mass Jathara Movie Target and Release Details (1)
వాస్తవానికి ఆగస్టు 27 చాలా మంచి డేట్. ఎందుకంటే ఆ రోజు వినాయక చవితి హాలిడే ఉంది. టాక్ కనుక పాజిటివ్ గా వస్తే.. వీకెండ్ మొత్తం క్యాష్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అయితే ఇప్పుడు ఆ డేట్ కి కూడా ‘మాస్ జాతర’ రాకపోవచ్చు అనే టాక్ ఊపందుకుంది. ఎందుకంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో యూనిట్ సభ్యులు చేస్తున్న సమ్మె వల్ల ‘మాస్ జాతర’ ఫైనల్ కాపీ రెడీ అయ్యే అవకాశం కనిపించడం లేదు.

Are 2 weeks enough for Nagavamsi to fetch profits with War 2?

దీనిపై నిర్మాత నాగవంశీ ఎటువంటి క్లారిటీ ఇవ్వడం లేదు. మరోపక్క డబ్బింగ్ సినిమా అయిన ‘వార్ 2’ గురించి అతను చేసిన హడావిడి చూసి.. రవితేజ ఫ్యాన్స్ రగిలిపోతూ అతనిపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కనీసం ఈ విషయంపై క్లారిటీ ఇచ్చినా వాళ్ళు కొంచెం కూల్ అయ్యే అవకాశం ఉంటుంది. బహుశా కొత్త రిలీజ్ డేట్ కోసం పరిశీలిస్తూ.. రవితేజ ఫ్యాన్స్ ను వెయిట్ చేయిస్తున్నాడేమో.

‘ఘాటి’ లో ఊహించని ట్రాజెడీ.. అనుష్క ఫ్యాన్స్ తట్టుకోగలరా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mass Jathara
  • #Naga Vamsi
  • #RaviTeja
  • #raviteja 75
  • #Tollywood

Also Read

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

Irumudi: ‘ఇరుమడి’ ఈవెంట్‌లో ఈ నోటిదూల అవసరమా అధ్యక్షా?

Irumudi: ‘ఇరుమడి’ ఈవెంట్‌లో ఈ నోటిదూల అవసరమా అధ్యక్షా?

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Naga Vamsi: పెద్ద సినిమాతోనే పోల్చిన నాగవంశీ.. ‘వార్‌ 2’ రోజుల్ని గుర్తుకు తెస్తూ..

Naga Vamsi: పెద్ద సినిమాతోనే పోల్చిన నాగవంశీ.. ‘వార్‌ 2’ రోజుల్ని గుర్తుకు తెస్తూ..

trending news

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

4 hours ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

4 hours ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

5 hours ago
Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

5 hours ago
Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

1 day ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

1 day ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version