Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » RC16: బుచ్చిబాబు స్పీడు మామూలుగా లేదు..!

RC16: బుచ్చిబాబు స్పీడు మామూలుగా లేదు..!

  • November 25, 2024 / 08:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RC16: బుచ్చిబాబు స్పీడు మామూలుగా లేదు..!

రామ్ చరణ్ (Ram Charan)  , బుచ్చిబాబు (Buchi Babu Sana) కాంబినేషన్లో రానున్న RC16 (RC16 Movie) చిత్రం మైసూరులోని చాముండేశ్వరి దేవాలయం ఆశీర్వాదాలతో ప్రారంభమైంది. ప్రారంభ వేడుకల తర్వాత షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మొదటి షెడ్యూల్ కోసం రామ్ చరణ్ ఇప్పటికే మైసూరుకు చేరుకున్నారు. అయితే, చరణ్ ఈ రెండు రోజుల పాటు ఇతర నటి నటీనటుల షూటింగ్‌ను నిశితంగా పరిశీలించారు. సోమవారం నుంచి చరణ్ సెట్స్‌లో పూర్తి స్థాయిలో పాల్గొననున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్‌లో చరణ్‌తో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కూడా చేరనున్నారని సమాచారం.

RC16

మొదటి షెడ్యూల్‌లో జాన్వీ పాల్గొనట్లేదని అనుకున్నా, తాజా అప్‌డేట్ ప్రకారం ఆమె సోమవారం నుంచి షూటింగ్‌లో పాల్గొంటారని తెలుస్తోంది. చరణ్, జాన్వీ జంటగా కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు బుచ్చిబాబు సిద్ధమయ్యారు. ఈ 10 రోజుల షెడ్యూల్ మైసూరులోనే పూర్తవుతుందని నిర్మాతలు వెల్లడించారు. షెడ్యూల్ పూర్తి కావడంతో, టీమ్ రెండు మూడు రోజుల విరామం తీసుకుని, తదుపరి షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభించనుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 నేను ఎవర్ని చేసుకుంటాను అనేది ఆల్రెడీ అందరికీ తెలుసు: రష్మిక
  • 2 పేరైనా, పేమెంటైనా నిర్మాతల్ని అడిగి మరీ తీసుకోవాలి: దేవిశ్రీప్రసాద్
  • 3 'ఊ అంటావా' ని మ్యాచ్ చేయలేదు.. 'దెబ్బలు పడతయ్ రాజా'!

బుచ్చిబాబు తన తొలి చిత్రం ఉప్పెనతోనే వేగంగా పనిచేసే దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ చిత్రాన్ని కూడా తక్కువ కాలంలో పూర్తి చేసి, గ్రాండ్ రిలీజ్ చేయాలని బుచ్చిబాబు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. బుచ్చిబాబు గురువు సుకుమార్ తక్కువ స్పీడ్‌తో, ఎక్కువ సవాళ్లతో పనిచేసే డైరెక్టర్ గా ఇండస్ట్రీలో పేరు పొందారు. సుకుమార్ ఎప్పటికప్పుడు తన ఆలోచనల్లో మార్పులు చేసి, తగినట్లు సన్నివేశాలను మళ్లీ రూపొందిస్తారు.

కానీ బుచ్చిబాబు తన స్క్రిప్ట్‌ను ముందే పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకుని, ఒక ఫిక్స్‌డ్ ప్లాన్‌తో షూటింగ్‌ను వేగంగా ముగించడంలో దిట్ట అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. RC16 విజయవంతమైతే, బుచ్చిబాబు తన గురువుకు దీటుగా నిలబడతాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. RC16 యూనిట్ వేసిన వేగం చూస్తుంటే, మేకర్స్ 2025కు ఈ చిత్రాన్ని సిద్ధం చేసే అవకాశముందని సమాచారం.

ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కాబోతున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Buchi Babu
  • #janhvi kapoor
  • #Ram Charan
  • #RC16

Also Read

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

trending news

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

5 hours ago
26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 hours ago
మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

20 hours ago
Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

21 hours ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

22 hours ago

latest news

Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

36 mins ago
Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

16 hours ago
Jailer 2: ‘బ్రేకింగ్‌ బ్యాడ్‌’ రిఫరెన్సులేనా? లేక కథ అక్కడి నుండి తెచ్చారా?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

19 hours ago
Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version