Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Bheemla Nayak: ‘భీమ్లా నాయక్‌’ కోసం అప్పుడే సీన్లు తిరగేస్తున్నారా?

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్‌’ కోసం అప్పుడే సీన్లు తిరగేస్తున్నారా?

  • August 18, 2021 / 02:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్‌’ కోసం అప్పుడే సీన్లు తిరగేస్తున్నారా?

మొన్న ఇండిపెండెన్స్‌ డే నాడు ‘భీమ్లా నాయక్‌’ అంటూ పవన్‌ కల్యాణ్‌ సినిమా టీజర్‌ తెచ్చారు. సినిమా మీద అప్పటికే ఓ రేంజిలో అంచనాలు ఉన్నాయి. ఆ వీడియోతో అవి రెట్టింపు అయ్యాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇదే సమయంలో రానా పాత్రకు సంబంధించి రకరకాల చర్చలు మొదలయ్యాయి. అయితే ఇప్పుడు మరో కొత్త టాపిక్ చర్చకు వచ్చింది. అదే రీషూట్‌. అవును సినిమాకు సంబంధించి కొన్ని సీన్స్‌ రీషూట్‌ చేస్తున్నారని తాజా టాక్‌.

‘అయ్యప్పనుమ్‌ కొషియమ్‌’ సినిమాలో లాడ్జి దగ్గర ఇద్దరు హీరోల మధ్య వచ్చే సీన్స్‌ చాలా ఆసక్తికంగా ఉంటాయి. ‘భీమ్లా నాయక్‌’ కోసం ఆ సీన్స్‌ ఇప్పటికే చిత్రీకరించేశారు. మొన్న వచ్చిన ప్రమోషనల్‌ వీడియోలో కూడా ఆ సీన్స్‌లో ఒకటి చూపించారు. అయితే ఇప్పుడు అవే సీన్స్‌ని రీషూట్‌ చేస్తున్నారని తెలుస్తోంది. కొన్ని సీన్స్‌ విషయంలో ‘భీమ్లా..’ టీమ్‌ అంతగా ఇంప్రెస్‌ అవ్వలేదని, అందుకే మళ్లీ తీశారని అంటున్నారు. ప్రమోషనల్‌ వీడియోలో పవన్‌ యాటిట్యూడ్‌ చూసిన అభిమానులు, ప్రేక్షకులు అదిరిపోయింది అనుకున్నారు.

ఇప్పుడు రీషూట్‌ చేసిన సీన్స్‌ అంతకుమించి ఉంటాయి అని చెబుతున్నారు. అంతా ఓకే బాగా వచ్చిన సీన్స్‌ మళ్లీ ఎందుకు షూట్‌ చేశారు అనేది తెలియాల్సి ఉంది. అన్నట్లు ఈ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అన్నారు. ఇలాంటి రీషూట్లు పెట్టుకుంటే….

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ayyapanum Koshyum
  • #Jayanth C
  • #Love Aaj Kal
  • #Nandamuri Balakrishna
  • #Powerstar Pawan Kalyan

Also Read

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

20 hours ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

22 hours ago
Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

15 seconds ago
Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

44 mins ago
Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

17 hours ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

18 hours ago
Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version