Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » త్రివిక్రమ్-నితిన్ గొడవకు కారణం!!!

త్రివిక్రమ్-నితిన్ గొడవకు కారణం!!!

  • March 14, 2016 / 10:14 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

త్రివిక్రమ్-నితిన్ గొడవకు కారణం!!!

తెలంగాణా పవర్ స్టార్ నితిన్ కు అసలు ఈ మధ్య టైమ్ సరిగ్గా కలసి రావడంలేదు. భారీ బ్యాక్ గ్రౌండ్ తో టాలీవుడ్ అడుగు పెట్టిన నితిన్ ఒకటి అరా  సినిమా మినహా మిగిలిన సినిమాలు అన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద డమాల్ మని, నిర్మాతలకు, బయ్యర్స్ కు నష్టాలే మిగిల్చాయి. అయితే దాదాపుగా నితిన్ కరియర్ అయిపోయింది అని అనుకుంటున్న తరుణంలో వచ్చిన ‘ఇష్క్’ సినిమా నితిన్ కు మళ్లీ పరిశ్రమలో జీవం పోసింది. ఇక ఇదిలా ఉంటే ఆ తరువాత వెంటనే మరో సినిమా హిట్ కావడంతో ఇక నితిన్ కు తిరుగు లేదు అని అనుకున్నారు ఆయన అభిమానులు. కానీ మళ్లీ నితిన్ కు బ్యాడ్ టైమ్ మొదలయింది. వెను వెంటనే తాను హీరోగా నటించిన సినిమా, నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా రెండూ డమాల్ మనగా మళ్ళీ పక్కాగా కరియర్ ను ప్లాన్ చేసుకునే క్రమంలో తక్కువ పారితోషకానికే త్రివిక్రమ్ తో ‘అ..ఆ’ సినిమాకు ఒకే చెప్పాడు.

ఎన్నో ఆశలతో ఈ సినిమాలో నటిస్తున్న నితిన్ కు ఈ సినిమాలో తొలి లుక్ చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఇంతకీ ఏమయ్యింది అంటే….‘అ ఆ’ ఫస్ట్ లుక్ నితిన్ కు ఏ మాత్రం నచ్చలేదని టాక్. దానికి కారణం లుక్ లో కిక్ లేకపోవడం కాదు….తనకు ఏ మాత్రం ప్రాముఖ్యత ఇవ్వకుండా కేవలం సమంతను మాత్రమే హైలెట్ చేస్తూ తనను వెనుక వైపు నుంచి చూపెడుతూ డిజైన్ చేయించడం.

అయితే ఏమనుకున్నాడో ఏమో….ఉండబట్టలేక…ఈ విషయాన్ని నితిన్, త్రివిక్రమ్ కు చెప్పేసాడంటా….ఇంకేముంది వెను వెంటనే…త్రివిక్రమ్ రంగంలోకి దిగి…నితిన్ హైలెట్ చేస్తూ మరో స్టిల్ ను విడుదల చేసే విధంగా సన్నాహాలు చేస్తున్నాడు అని టాక్. మరి భారీ హోప్స్ పెట్టుకుని ఫర్స్ట్ లుక్ కే ఇంత రాద్ధాంతం చేస్తున్న నితిన్, రేపు రిసల్ట్ లో ఏమైనా తేడా వస్తే ఏమయిపోతాడో పాపం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A.aa telugu movie
  • #nithin
  • #Samantha
  • #trivikram

Also Read

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

related news

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

trending news

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

1 min ago
Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

13 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

13 hours ago
Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

14 hours ago
Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

14 hours ago

latest news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

15 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

1 day ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

2 days ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

3 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version