Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » పవర్ స్టార్ లో మార్పుకు కారణం!!!

పవర్ స్టార్ లో మార్పుకు కారణం!!!

  • July 30, 2016 / 07:19 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవర్ స్టార్ లో మార్పుకు కారణం!!!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్…ఈ పేరు వింటే ఆయన అభిమానుల గుండెలు ఆనందంతో ఉప్పొంగిపోతాయి. ఇంకా చెప్పాలి అంటే వారి బాడీ లో వైబ్రేషన్స్ పుడతాయి. అయితే అదే క్రమంలో పవర్ స్టార్ అటు సినిమాల్లోనే కాకుండా ఇటు రాజకీయాల వైపు కూడా అడుగులు వేస్తూ ఉండడంతో యువ లోకమంతా పవన్ వెంట నడిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ వయసు నలబై దాటిన చాలా యంగ్ హీరోగా పవర్‌ఫుల్ లుక్స్ తో, మంచి ఫిజిక్ తో, గ్లామర్ గా కనిపిస్తాడు. అయితే ఆయన ఎలాంటి ఫుడ్ తీసుకుంటాడో తెలీదు కానీ, సీనియర్ హీరో అయినప్పటికీ ఆయన యంగ్ హీరోలకు ఏమాత్రం తీసిపోడు అనడంలో మాత్రం ఏమాత్రం సందేహించాల్సిన అవసరం లేదు. అయితే ఇదంతా ఒకప్పటి మాట, ఇప్పుడు పవన్ పూర్తిగా మారిపోయాడు….తన ఫిజిక్‌పై పట్టు కోల్పోయినట్లు కనిపిస్తున్నాడు. ఇంతకీ విషయం ఏమిటంటే…రీసెంట్‌గాఓ మ్యూజిక్‌ అవార్డ్ ప్రోగ్రామ్‌కు వెళ్లాడు పవన్‌. కొన్ని ఫోటోలకు ఫోజులిచ్చాడు.

ఆ ఫోటోల్లో పవన్‌కుఫిజిక్‌లో మార్పు స్పష్టంగా కన్పించింది. కాస్త బొద్దుగా పొట్ట వచ్చి, బుగ్గల్లో కూడా మార్పు రావడంతో చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు పవన్. అయితే అది ఏజ్ వల్ల వస్తున్న మార్పో, లేక తాను నటిస్తున్న కొత్త సినిమాలో గెటప్ అనేది ఎవ్వరికీ అంటూ చిక్కడం లేదు. ఏది ఏమైనా…ఈ లుక్ లో పవన్ చాల్ డిఫేరెంట్ గా కనిపిస్తున్నాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #pawan kalyan new look

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

2 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

2 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

2 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

3 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

5 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

2 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

3 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version