Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Featured Stories » పవన్ కళ్యాణ్ గడ్డం తీయడానికి కారణం అదేనంట?

పవన్ కళ్యాణ్ గడ్డం తీయడానికి కారణం అదేనంట?

  • June 21, 2019 / 12:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ కళ్యాణ్ గడ్డం తీయడానికి కారణం అదేనంట?

2019 ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ‘జనసేన’ పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. దీంతో పవన్ రాజకీయాల్లో సెట్టవ్వడంటూ రక రకాల కామెంట్స్ వచ్చాయి. ఇదంతా పక్కన పెడితే.. ఎన్నికలు ముగిసాయి కాబట్టి పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాలు చేస్తే బాగుణ్ణు అంటూ అభిమానులు కోరుకుంటున్నారు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ లేటెస్ట్ ఫోటో ఒకటి బయటకి వచ్చింది. ఎన్నికల ప్రచారంలో తెల్ల పంచె, తెల్ల లాల్చీ ధరించి బాగా గడ్డంతో కనిపించాడు పవన్ కళ్యాణ్. అయితే తాజాగా వచ్చిన ఓ ఫొటోలో పవన్ గడ్డం ట్రిమ్ చేసుకుని మంచి స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఇంకేముంది పవన్ త్వరలోనే సినిమా చేయడానికి రెడీ అవుతున్నారని అందుకే ఇలా గడ్డం తీసేశారని తెగ ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని.. దీని వెనుక కారణం వేరే ఉందని సమాచారం.

pks-post-election-looks-go-viral1

  • మల్లేశం సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

pks-post-election-looks-go-viral2

వివరాల్లోకి వెళితే.. పవన్ అతి త్వరలో అమెరికాలో జరగబోయే తానా సభలకు వెళ్ళబోతున్నాడు. ఇందుకే పవన్ ఇలా గడ్డం తీసేశారని తెలుస్తుంది. పవన్ రెగ్యులర్ లుక్‌లోకి రావాలని తానా నిర్వాహకులు రిక్వెస్ట్ చేయడంతో పవన్ ఇలా గడ్డం తీసేశారట. అభిమానులు కూడా పవన్ గడ్డం తీసేసి తిరిగి తన రెగ్యులర్ లుక్ కు రావాలని కోరుకున్న సంగతి తెలిసిందే. సో ఈ రకంగా వాళ్ళ కోరిక నెరవేరింది. కానీ సినిమా తీసే అవకాశం ఉందా అంటే.. అది ఇప్పట్లో కష్టమే..! పార్టీని బలోపేతం చేస్తాను కానీ సినిమాలు మాత్రం చేయను అని పవన్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. సో.. ‘గడ్డం తీసినంత ఈజీగా సినిమా తీయడు’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు కూడా చేస్తున్నారు కొందరు నెటిజన్లు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Janasena Party
  • #pawan kalyan

Also Read

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

related news

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. ఇంకా 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

Ustaad Bhagat Singh Collections: 6వ రోజు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఊహించని కలెక్షన్లు

Harish Shankar: హరీష్ శంకర్.. వాట్ నెక్స్ట్?

Ustaad Bhagat Singh Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వసూళ్ళు

Pawan Kalyan: కొత్త సినిమా పుకార్లు… విచిత్రమైన క్లారిటీ ఇచ్చిన పవన్‌ సొంత బ్యానర్‌

trending news

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

4 hours ago
Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

8 hours ago
Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

8 hours ago
Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

23 hours ago
Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

1 day ago

latest news

Dhurandhar: ‘ధురంధర్‌’ ఆడిషన్‌ వెనుక కష్టాలు చెప్పిన క్యాస్టింగ్‌ డైరక్టర్‌.. ఎన్ని రోజులు.. ఎంతమందంటే?

45 mins ago
Peddi: ‘పెద్ది’ కి నెట్ ఫ్లిక్స్ కోత..?

Peddi: ‘పెద్ది’ కి నెట్ ఫ్లిక్స్ కోత..?

53 mins ago
Movie Runtime : రన్‌టైమ్‌ని ఛాలెంజ్ చేసిన సినిమాలు..!

1 hour ago
RC17 : సుకుమార్ – చరణ్ కాంబో మూవీ నుంచి దేవి శ్రీ ప్రసాద్ అవుట్..? అసలు విషయం ఇదే!

5 hours ago
Prakash Raj : ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. తల్లిని కోల్పోయిన విలక్షణ నటుడు

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version