Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Featured Stories » ప్రభాస్ షూటింగ్ గ్యాప్ కు కారణం ?

ప్రభాస్ షూటింగ్ గ్యాప్ కు కారణం ?

  • May 8, 2017 / 06:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రభాస్ షూటింగ్ గ్యాప్ కు కారణం ?

ఒక హీరో ఇలా అయిదు ఏళ్ల పాటు ఒక సినిమాకు కష్టపడి దీర్ఘకాలంగా పని చెయ్యడం ఇప్పటివరకూ టాలీవుడ్ చరిత్రలో ఎక్కడ చూడలేదని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకీ ఎవరు ఆ హీరో అంటే మీకు ఇప్పటికే మ్యాటర్ అర్ధం అయిపోయి ఉండాలి….నిజమే మనం మాట్లాడుకునేది బహుబలి గురించే, అయితే బాహుబలి కధ అయిపోయింది. సినిమా సూపర్ హిట్, 1000కోట్లకు పైగా వసూళ్లు, ఇక నెక్స్ట్ ఏంటి ప్రభాస్ అంటే, బాహుబలి పూర్తయిన వెంటనే తర్వాత యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై  రన్ రాజా రన్ దర్శకుడు సుజిత్ డైరెక్షన్ లో ‘సాహో’ షూటింగ్ మొదలు పెట్టాలి అనుకున్నాడు మన డార్లింగ్. కానీ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను కాస్త వాయిదా వేసి జులై నుంచి ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు అని టాలీవుడ్ సర్కిల్స్ నుంచి వస్తున్న న్యూస్, కారణం ఏంటి అంటే, బాహుబలి-2 సినిమా ప్రభాస్ చాలాకాలం పాటు గడ్డంతోనే కనిపించాడు మన యంగ్ రెబెల్ స్టార్, అదే క్రమంలో అమరేంద్ర బాహుబలిగా ధీరోదాత్తమైన లుక్ లో కనిపించేందుకు అదే గెటప్ మెయిన్ టెయిన్ చేశాడు.

అయితే ఇప్పుడు సాహో సినిమా మొత్తం ప్రభాస్ మోడ్రన్ యంగ్ లుక్ తో కనిపించనున్నాడట. ఈ కొత్త లుక్ కోసమే యాభై రోజుల పాటు షూటింగ్ లకు విరామం ప్రకటించి యూఎస్ వెళ్లాడు. అక్కడి బ్యూటీ సెలూన్స్ల్ లో లేటెస్ట్ అండ్ అల్ట్రా మోడరన్ ఫేషియల్స్ చేయించుకుని మరింత హ్యాండ్ సమ్ గా కనిపించేందుకు ప్రిపేర్ అవుతున్నాడు. మొత్తంగా మన అమరేంద్ర బాహుబలి మళ్లీ మన డార్లింగ్ గా మారిపోయి, అమ్మాయిల కలల రారాజుగా సాహోతో చెలరేగిపోనున్నాడు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arvind Swamy
  • #Baahubali
  • #Baahubali - 2 collections
  • #Director Sujeeth
  • #Prabhas

Also Read

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన  ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

Sri Sri Sri Raja Vaaru Review in Telugu: శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Sri Sri Raja Vaaru Twitter Review: నార్నె నితిన్ మొదటి సినిమా టాక్ ఎలా ఉంది?

Supritha: ఫారిన్ ట్రిప్..ల గురించి ఓపెన్ అయిన సురేఖ వాణి కూతురు!

related news

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

Baahubali Re-release: ‘బాహుబలి’ రీరిలీజ్‌.. అవును ‘బాహుబలి’ ఒక్కటే రీరిలీజ్‌.. అర్థమైందా?

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

Deepika Padukone: ‘స్పిరిట్‌’ ఇష్యూ.. దీపిక పడుకొణె ఫస్ట్‌ రియాక్షన్‌.. ఏమందంటే?

trending news

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

2 hours ago
Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన  ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

2 hours ago
Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

4 hours ago
Sri Sri Sri Raja Vaaru Review in Telugu: శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Sri Sri Raja Vaaru Review in Telugu: శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Sri Sri Sri Raja Vaaru Twitter Review: నార్నె నితిన్ మొదటి సినిమా టాక్ ఎలా ఉంది?

Sri Sri Sri Raja Vaaru Twitter Review: నార్నె నితిన్ మొదటి సినిమా టాక్ ఎలా ఉంది?

6 hours ago

latest news

సంక్రాంతి 2026 పోటీ.. మూడో సినిమా వచ్చింది.. ఇంకా ఎవరొస్తారు?

1 hour ago
Priyamani: స్టార్ హీరోయిన్ల రేంజ్లో ప్రియమణి పారితోషికం.. ఎలా?

Priyamani: స్టార్ హీరోయిన్ల రేంజ్లో ప్రియమణి పారితోషికం.. ఎలా?

5 hours ago
Manchu Vishnu: స్టార్‌ హీరోల సినిమాల్లో బాడీ డబుల్స్‌ ఉంటే తప్పేంటి? మంచు విష్ణు విచిత్ర వాదన!

Lakshmi Narasimha: కొత్త ట్రెండ్‌తో ‘లక్ష్మీనరసింహ’.. అందరూ ఇదే పని చేయగలరా?

Lakshmi Narasimha: కొత్త ట్రెండ్‌తో ‘లక్ష్మీనరసింహ’.. అందరూ ఇదే పని చేయగలరా?

6 hours ago
Akhil Wedding Photos: ఓ ఇంటివాడైన అక్కినేని అఖిల్‌.. సోషల్‌ మీడియాలో పొటోలు వైరల్‌!

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version