Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ది బెస్ట్ హోస్ట్ ఎన్టీఆర్ ఎలా అంటే ?

ది బెస్ట్ హోస్ట్ ఎన్టీఆర్ ఎలా అంటే ?

  • August 30, 2017 / 12:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ది బెస్ట్ హోస్ట్ ఎన్టీఆర్ ఎలా అంటే ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లి తెరలో హోస్ట్ గా వ్యవహరిస్తున్న పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ అతి పెద్ద రికార్డ్ ని నెలకొల్పింది. గత నెల 16 న ప్రసారమైన ఆరంభపు ఎపిసోడ్ తెలుగు టీవీ షో చరిత్రలో ఇది వరకు లేనంతగా 16.18 టీఆర్పీ(టెలివిజన్ రేటింగ్ పాయింట్) ను సాధించింది. డే వన్ నుంచి ఇప్పటి (డే 40 ) వరకు రోజు రోజుకి షో ఆదరణ పెంచుకుంటోంది. పైగా ఎన్టీఆర్ కనిపించే శనివారం, ఆదివారాల్లో ఈ షో రేటింగ్ అమాంతం పెరిగిపోతుంది. సూపర్ హోస్ట్ గా ఎన్టీఆర్ పేరు తెచ్చుకున్నారు. అలా ఎందుకు అన్నామంటే.. చదివి తెలుసుకోండి.

స్టైల్ NTR, Bigg Bossబుల్లి తెరే కదా అని ఎన్టీఆర్ లైట్ తీసుకోలేదు. ఒక ప్రత్యేకమైన స్టైల్ తో టీవీలో ప్రవేశించారు. సూట్ లో ఆకర్షించారు.

స్పాంటేనిటీ NTR, Bigg Bossషో హోస్టింగ్ చేసే వారికీ స్పాంటేనిటీ చాలా అవసరం. స్టార్ హీరో అయిన తారక్ లో సమయ స్ఫూర్తి ఉంటుందా ? అని సందేహించారు. కానీ హీరోల్లో స్పాంటేనిటీ ఉంటే ఎలా ఉంటుందో చూపించారు.

ఆటపట్టించడం NTR, Bigg Bossమూడీగా ఉన్నవారిని ఉత్సాహంగా చేయాలంటే ఆటపట్టించడం ఒక్కటే మార్గం. అది శృతి మించకుండా ఉంటే చూసేవారికి కూడా బాగుంటుంది. ఆ అనుభూతిని బిగ్ బాస్ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు.

సహజత్వం NTR, Bigg Bossకెమెరా ముందుకు వెళ్ళగానే హోస్ట్ కి ఉండే లక్షణాలు ఇవి అంటూ .. నేర్చుకున్న పాఠాన్ని అప్పచెప్పినట్లుగా చేసే హోస్టింగ్ కి ఎన్టీఆర్ బై బై చెప్పారు. ఇంట్లో ఎలా మాట్లాడుతారో.. అంతే సహజంగా మాట్లాడుతూ తారక్ మార్కులు కొట్టేస్తున్నారు.

డిక్షన్ NTR, Bigg Bossఎన్టీఆర్ కి తెలుగుపై మంచి పట్టుంది. సినిమాల్లో అయితే కొంతమేరె డైలాగ్స్ చెప్పాల్సి ఉంటుంది. కానీ ఆకలి మీద ఉన్న పులికి ఆహారం దొరికినట్లుగా ఈ షోలో ఎన్టీఆర్ తెలుగు భాషతో మెస్మరైజ్ చేస్తున్నారు.

ఎనర్జీ NTR, Bigg Bossమనం ఉత్సాహంగా ఉంటేనే చుట్టూ ఉన్నవారు ఉత్సాహంగా ఉంటారు. అందుకే షో మొదటి నుంచి చివరి వరకు ఎన్టీఆర్ ఫుల్ ఎనర్జీతో ఉంటూ హౌస్ మేట్స్ లో ఎనర్జీ నింపుతున్నారు.

స్నేహం NTR, Bigg Bossమన కన్నా సీనియర్స్ తో చనువుగా ఉండలేము. అన్ని విషయాలు చెప్పుకోలేము. అందుకే ఎన్టీఆర్ స్నేహ మంత్రం అందుకున్నారు. మంచి మిత్రుడిగా హౌస్ మేట్స్ తో కలిసిపోయి వారి మనసులోని మాటను బయటికి రప్పిస్తున్నారు. షోని విజయవంతం చేస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss Show gets highest TRP
  • #Bigg Boss Telugu
  • #Bigg Boss Voice
  • #Jr Ntr

Also Read

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

related news

ఎన్టీఆర్‌ అంటున్నారు.. హృతిక్‌ అంటున్నారు.. బ్లాక్‌బస్టర్‌ డైరక్టర్‌ తర్వాతి సినిమా ఎవరితో?

ఎన్టీఆర్‌ అంటున్నారు.. హృతిక్‌ అంటున్నారు.. బ్లాక్‌బస్టర్‌ డైరక్టర్‌ తర్వాతి సినిమా ఎవరితో?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

trending news

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

38 mins ago
Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

6 hours ago
Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Tollywood: అంతమంది కేమియోలతో మన సీనియర్‌ స్టార్లు సినిమా తీస్తే ఊరుకుంటారా?

Tollywood: అంతమంది కేమియోలతో మన సీనియర్‌ స్టార్లు సినిమా తీస్తే ఊరుకుంటారా?

11 mins ago
Bishnoi Gang: టైగర్‌ ష్రాఫ్‌ కంటే ముందు మరో ఇద్దరు హీరోల ఇంటి దగ్గరా రెక్కీ.. ఎవరంటే?

Bishnoi Gang: టైగర్‌ ష్రాఫ్‌ కంటే ముందు మరో ఇద్దరు హీరోల ఇంటి దగ్గరా రెక్కీ.. ఎవరంటే?

3 hours ago
Doosara: గంగూలీ ‘బయోపిక్‌’పై కోర్టు తీర్పు.. ఆ సినిమా రిలీజ్‌కి ఓకే

Doosara: గంగూలీ ‘బయోపిక్‌’పై కోర్టు తీర్పు.. ఆ సినిమా రిలీజ్‌కి ఓకే

3 hours ago
Kayadu Lohar: ‘చుక్క’లు చూపిస్తున్న నెటిజన్లు.. పాత విమర్శలు బయటకు తీసి మరీ..

Kayadu Lohar: ‘చుక్క’లు చూపిస్తున్న నెటిజన్లు.. పాత విమర్శలు బయటకు తీసి మరీ..

5 hours ago
Yash: డేంజరస్‌ క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. అయినా ట్రోలర్స్‌ ఊరుకుంటారా?

Yash: డేంజరస్‌ క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. అయినా ట్రోలర్స్‌ ఊరుకుంటారా?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version