Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Jr NTR: అలా చేయడమే తారక్ కెరీర్ కు ప్లస్ అయిందా?

Jr NTR: అలా చేయడమే తారక్ కెరీర్ కు ప్లస్ అయిందా?

  • December 2, 2022 / 12:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: అలా చేయడమే తారక్ కెరీర్ కు ప్లస్ అయిందా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నిన్ను చూడాలని సినిమాకు కేవలం 4 లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తారక్ కు కమర్షియల్ హీరోగా మంచి పేరును తెచ్చిపెట్టినా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫలితం ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తారక్ ఈ సినిమా రిజల్ట్ వల్ల బాధ పడినా స్టూడెంట్ నంబర్1 సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారు.

ఆ తర్వాత సినిమా సినిమాకు నటుడిగా అంతకంతకూ ఎదిగిన తారక్ కెరీర్ విషయంలో వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే రాలేదనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం తారక్ రెమ్యునరేషన్ 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. యాడ్స్ కు కూడా తారక్ భారీ స్థాయిలో పారితోషికం తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. తారక్ రేంజ్ పెరుగుతుండగా తారక్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు అంచనాలకు మించిన బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.

తారక్ రేంజ్ ను మరింత పెంచేలా తర్వాత ప్రాజెక్ట్ లు ఉండనున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం స్క్రిప్ట్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హీరోయిన్ల, టెక్నీషియన్ల ఎంపికలో తారక్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తారక్ కు జోడీగా నటించే హీరోయిన్ కు సంబంధించి ఎన్నో వార్తలు ప్రచారంలోకి రాగా జాన్వీ కపూర్ ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

తారక్ టాలెంట్ ను కలిగి ఉండటంతో పాటు ఎంతో కష్టపడటం వల్లే ఈ స్థాయికి చేరుకున్నారు. తారక్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాను పూర్తి చేసిన తర్వాత ఎవరి దర్శకత్వంలో నటిస్తారో చూడాల్సి ఉంది. పాన్ ఇండియా డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించడంపై తారక్ దృష్టి పెడుతున్నారు. బాలీవుడ్, కోలీవుడ్ డైరెక్టర్లు సైతం తారక్ పై దృష్టి పెడుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #NTR
  • #NTR 30
  • #NTR 31
  • #Tarak

Also Read

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

related news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

trending news

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

13 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

2 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

9 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

10 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

11 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version